గ్రామ పంచాయతీ: కూర్పుల మధ్య తేడాలు

చి గ్రామ పంచాయితీ కార్యదర్శి కొనసాగుతున్నదని తెలిసినందున
పంక్తి 102:
'''గ్రామ ఉప సర్పంచ్ అధికారాలు:''' సర్పంచ్‌ లేని సమయంలో ఉప సర్పంచ్‌ గ్రామ పంచాయతీకి అధ్యక్షత వహిస్తారు. ఆ సమయంలో సర్పంచ్‌కి ఉన్న అన్ని అధికార విధులు ఉప సర్పంచ్‌కు ఉంటాయి.
 
===పంచాయితీ కార్యదర్శి===
===iగ్రామ రెవిన్యూ అధికారి===
{{Seemain|గ్రామ పంచాయితీ కార్యదర్శి}}
గ్రామస్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి, సమగ్ర సమాచారం సేకరించి, ప్రజాప్రతినిధులకు అందజేయడానికి, ప్రజలకూ, ప్రభుత్వానికీ వారధిగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండాల్సిన అవసరాన్నీ గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి [[గ్రామ పంచాయితీ]]కి ఒక [[గ్రామ పంచాయితీ కార్యదర్శి]] పదవిని కేటాయించింది. ఇది 2002-01-01 నుంచి అమలులోకి తెచ్చింది. <ref>జి.ఒ నెం 369 : పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ (మండల్‌ -2) తేదీ. 9.12.2001</ref>
===iగ్రామగ్రామ రెవిన్యూ అధికారి===
{{seemain|గ్రామ రెవిన్యూ అధికారి }}
2007 ఆగస్టు నుంచి గ్రామ రెవిన్యూ అధికారుల (Village Revenue Officer) (వీఆర్వో)ల విధానం అమలులోకి వచ్చింది. వీరు తహసీల్దారు (ఎంఆర్ఒ) అజమాయిషీలో పని చేస్తారు.
"https://te.wikipedia.org/wiki/గ్రామ_పంచాయతీ" నుండి వెలికితీశారు