కుందేలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (7), typos fixed: యూరప్ → ఐరోపా, ె → ే , శాఖాహార → శాకాహార, షుమారు → సుమారు, , → , (7), , → ,
పంక్తి 28:
కుందేళ్ళలో ఆహారం అధికంగా పెద్దప్రేవులలో జీర్ణమౌతుంది. వీటిని ''hindgut digesters'' అంటారు. కనుక వీటి పెద్ద ప్రేవు వీటి కడుపుకంటే సుమారు 10 రెట్లు పెద్దగా ఉంటుంది. వీటి గుదద్వారంలోనుండి వచ్చే "Cecotropes" లేదా "night feces" అనే పదార్ధంలో ఖనిజ లవణాలు, విటమిన్లు, ప్రొటీనులు ఎక్కువ మోతాదులో ఉంటాయి. కుందేళ్ళు వీటిని కొంతవరకు తింటాయి. ఇలా కుందేళ్ళు వాటికి అవసరమైన కొన్ని ముఖ్యపోషక పదార్ధాలను అవే స్వయంగా ఉత్పాదన చేసుకొంటాయి.<ref>Dr. Byron de la Navarre's "Care of Rabbits" Susan A. Brown, DVM's "Overview of Common Rabbit Diseases: Diseases Related to Diet"</ref>
 
కుందేళ్ళకు రెండు జతల [[కుంతకాలు]], ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి. కనుక వీటిని rodents అని పొరపడుతుంటారు.<ref>{{cite book|last = Brown|first = Louise|title = How to Care for Your Rabbit|url = https://archive.org/details/yourfirstrabbit0000brow|publisher = [[Kingdom Books]]|year = 2001|isbn = 9781852791674|page=[https://archive.org/details/yourfirstrabbit0000brow/page/6 6]}}</ref>
 
[[File:Rabit....2.JPG|thumb|right|కుందేలు]]
"https://te.wikipedia.org/wiki/కుందేలు" నుండి వెలికితీశారు