పుష్ప విలాపం: కూర్పుల మధ్య తేడాలు

59.97.224.36 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 272657 ను రద్దు చేసారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కరుణశ్రీ'''గా ప్రసిద్ధులైన '''[[జంధ్యాల పాపయ్య శాస్త్రి]]''' రచించిన [[ఖండకావ్యం]]లోని ఒక కవితా ఖండంపేరు '''పుష్పవిలాపం'''. కవి ఇందులోని చక్కని పద్యశైలి, భావుకత, కరుణారసాల వల్ల ఈ పద్యాలు జనప్రియమైనాయి. ఐతే అమరగాయకుడు [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] పాడిన గ్రామఫోను రికార్డుల వలన ఈ పద్యాలు ఆంధ్రదేశమంతటా మారు మ్రోగాయి.

==విషయం==
ఒక పేదవాడు పూజకోసం పూలుకోయాలని పూలతోటకు వెళ్ళినపుడు అతనికి ఆ పూల ఆవేదన మనసులో మెదిలింది. హాయిగా చెట్టుపైనున్న పూలను కర్కశంగా కోసి, సూదులతో గ్రుచ్చి, త్రాళ్ళతో బిగించి, మానవులు తమ భోగ వస్తువులుగా వాడుకోవడం క్రౌర్యం అని ఆ పూలు రోదిస్తున్నట్లుగా కవి వర్ణించాడు.

'''==ప్రత్యేకత=='''
* పూల గురించి కవులు, కావ్యాలు పలు విధాలుగా వర్ణించారు. కాని ఈ విధంగా స్పందించడం బహుశా తెలుగులో ఇదే ప్రధమం కావచ్చును.
* ఇందులో పద్యాలు తేలిక పదాలతో అందరికీ అర్ధమయ్యేలాగా, ఆలోచింపజేసేలాగా ఉన్నాయి.
* కరుణా రసం జాలువారుతున్నట్లున్న ఇటువంటి పద్యాలవల్ల కవికి '''కరుణ శ్రీ''' అనే బిరుదు సార్ధకమయ్యింది.

'''==పద్యాలు=='''

==కుంతీకుమారి==

చ. అది రమణీయ పుష్పవన మావన మందొక మేడ మేడపై - నది యొక మారుమూల గది యా గది తల్పులు తీసి మెల్లగా

నది యొక మారుమూల గది యా గది తల్పులు తీసి మెల్లగా

పదునయిదేండ్ల యీడుగల బాలిక పోలిక రాచపిల్ల జం - కొదవెడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగా!

కొదవెడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగా!

చ. అది రమణీయ పుష్పవన మావన మందొక మేడ మేడపై - నది యొక మారుమూల గది యా గది తల్పులు తీసి మెల్లగా

పదునయిదేండ్ల యీడుగల బాలిక పోలిక రాచపిల్ల జం - కొదవెడి కాళ్ళతోడ దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగా!

ఉ. కన్నియ లాగె వాలకము కన్పడుచున్నది కాదు కాదు ఆ - చిన్ని గులాబి లేత యరచేతులలో పసిబిడ్డ డున్న య

"https://te.wikipedia.org/wiki/పుష్ప_విలాపం" నుండి వెలికితీశారు