చిరంజీవి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
2019 to 21 movie update added
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 83:
 
[[తెలుగు సినిమా రంగం]]లో చిరంజీవిని మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చును. అంతకు ముందు హీరోల సినిమాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. [[పసివాడి ప్రాణం]] చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటి సారిగా 'బ్రేక్ డ్యాన్స్' చేసిన ఘనత చిరంజీవి కే దక్కుతుంది.
 
2019 లో చిరంజీవి తన మొదటి పీరియాడిక్ చిత్రం [[సైరా నరసింహారెడ్డి]] లో నటించారు. స్వాతంత్ర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  జీవిత కథ ఆధారంగా [[సురేందర్ రెడ్డి]] దర్శకత్వంలో తెరకెక్కించారు. 200 కోట్ల పైగా బడ్జెట్తో నిర్మించిన సైరా 240 కోట్లకు పైగా వసూలు చేసింది. 2021 లో [[కొరటాల శివ]] దర్శకత్వంలో ఆచార్య  సినిమాతో రాబోతున్నారు.<ref>{{Cite web|url=https://www.moviezupp.com/chiranjeevis-acharya-teaser-is-here-promises-intense-drama/|title=Chiranjeevi's Acharya teaser is here, promises Intense drama|date=2021-01-29|website=Moviezupp|language=en-US|access-date=2021-02-10}}</ref>
 
==ఇతర భాషలు==
"https://te.wikipedia.org/wiki/చిరంజీవి" నుండి వెలికితీశారు