గువ్వ గోరింక: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
'''గువ్వ గోరింక''', 2020 డిసెంబరు 17న విడుదలైన [[తెలుగు సినిమా]]. మ్యాంగో మాస్ మీడియా, అకర్ వర్క్స్ బ్యానర్లపై [[బి. జీవన్ రెడ్డి]], దాము రెడ్డి కోసనం నిర్మించిన ఈ సినిమాకు మోహన్ బమ్మిడి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో [[సత్యదేవ్ కంచరాన]], ప్రియ లాల్, [[ప్రియదర్శి పులికొండ]], చైతన్య మధుమిత, [[రాహుల్ రామకృష్ణ]] ముఖ్య పాత్రల్లో నటించగా,<ref>{{Cite web|url=https://telanganatoday.com/im-not-the-hero-story-is-satyadev|title=I’m not the hero, story is: Satyadev|last=Uddagiri|first=Nikisha|website=Telangana Today|language=en-US|access-date=2020-11-29}}</ref><ref>{{Cite web|url=https://telugustop.com/satyadev-new-movie-guvva-gorinka-ready-to-release-%e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b1%8d/|title=గువ్వా గోరింక అంటూ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయిన సత్యదేవ్|last=S|first=Varalakshmi|date=1605516450|website=TeluguStop.com|language=te|access-date=2020-11-29}}</ref> [[సురేష్ బొబ్బిలి]] సంగీతం సమకూర్చాడు. ఇది 2020, డిసెంబరు 17న [[అమెజాన్ ప్రైమ్ వీడియో]]<nowiki/>లో విడుదలైంది.<ref>{{Cite web|url=https://www.indiaglitz.com/satyadev-guvva-gorinka-to-premiere-on-ott-from-this-date-telugu-news-273988|title=Satyadev's 'Guvva Gorinka' to premiere on OTT from THIS date - Telugu News|date=2020-11-14|website=IndiaGlitz.com|access-date=2020-11-29}}</ref><ref>{{Cite web|url=https://www.tollywoodbuzz.com/middle-class-melodies-guvva-gorinka-to-have-direct-release-on-prime-video/|title=Middle Class Melodies & Guvva Gorinka To Have Direct OTT Release|last=Buzz|first=Tollywood|date=2020-11-16|website=Tollywood Buzz|language=en-GB|access-date=2020-11-29}}</ref>
 
== కథా నేపథ్యం ==
== ప్లాట్ ==
సదానంద్ (సత్యదేవ్) మెకానికల్ ఇంజనీర్, అతను శబ్దం లేని వాహనాన్ని కనిపెట్టాలనుకుంటున్నాడు. సిరేషా (ప్రియ లాల్) ఒక సంగీత విద్వాంసురాలు, ఆమె మాస్టర్స్ చేయడానికి హైదరాబాదు నగరానికి వస్తుంది. వారు పక్కపక్క ఫ్లాట్లలో నివసిస్తున్నారు. వారు ఒకరినొకరు చూసుకోకుండా మాట్లాడుకుంటారు. ఇలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. చివరికి వారు ప్రేమలో పడతారు. ఆ తరువాత ఏం జరిగిందనే మిగతా కథ.
 
"https://te.wikipedia.org/wiki/గువ్వ_గోరింక" నుండి వెలికితీశారు