"కృష్ణుడు (నటుడు)" కూర్పుల మధ్య తేడాలు

 
== నటనా నేపథ్యం ==
1997లో [[హైదరాబాదు]] చేరుకుని కమలాపూర్‌ కాలనీలో ఉన్న [[దేవదాస్ కనకాల]]గారి ఫిలిమ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరాడు. [[రాజీవ్ కనకాల]] కూడా అప్పుడప్పుడు వీరికి క్లాసులు చెప్పేవారు. వారి అమ్మ [[లక్ష్మీదేవి కనకాల]] రెగ్యులర్‌గా క్లాసులు చెప్పేవారు. 1998లో ఈ కోర్సు పూర్తిచేశాడు. ఇతడితోపాటు శ్రీవాస్తవ్‌ కూడా దర్శకత్వంలో శిక్షణ పూర్తిచేసి ఎన్నో చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నాడు. శిక్షణ పూర్తయి అవకాశాలు వస్తున్న సమయంలో ఇతడి స్కూటర్‌ని లారీ డీకొట్టి పెద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఎముక విరగడంతో రాజోలు సమీపంలోని వీరి సొంతూరు [[చింతపల్లిచింతలపల్లి]] వెళ్లిపోయాడు. నటీమణి హేమ కూడా [[రాజోలు]] నివాసే. వారి సహకారం ఇతడికి బాగా లభించింది.
 
==నటించిన చిత్రాలు (పాక్షిక జాబితా)==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3129942" నుండి వెలికితీశారు