ప్రేమికుల దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 38:
* ఫిబ్రవరి 13: కిస్ డే
==వివాదాలు==
ప్రేమికుల రోజును వ్యతిరేకించే వాళ్లలో దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరాదిలో ఎక్కువని ఓ సర్వేలో వెల్లడైంది.ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ భారత దేశంలో ప్రేమికుల రోజుకు ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి 14న వివిధ ‘డే’లు నిర్వహిస్తున్నారు.
ప్రేమికుల రోజును ఇరాన్, పాకిస్థాన్ దేశాల్లో ఈ వేడుకలను నిషేధించారు.
 
*మాతృ-పితృ పూజా దినోత్సవం:2012లో ఉత్తర్‌ ప్రదేశ్‌ సీఎంగా అఖిలేశ్‌ యాదవ్ ఉన్నప్పుడు ఫిబ్రవరి 14న మాతృ-పితృ పూజ నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.అప్పటి నుంచి ప్రతి ఏడాది యూపీ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
 
*క్రమశిక్షణ దినోత్సవం:
 
*బ్లాక్‌ డే: మహారాష్ట్రలో రాజకీయ పార్టీ అయినా శివసేన ఫిబ్రవరి 14న ‘బ్లాక్‌ డే’గా నిర్వహిస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంలో అహర్నిశలు శ్రమించిన భగత్‌ సింగ్‌తో పాటు మరో ఇద్దరికి ఈ రోజునే న్యాయస్థానం మరణశిక్ష విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. దీంతో స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన, ఇప్పటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోయిన భగత్‌ సింగ్‌కు శిక్ష పడిన ఆరోజును ఆనందంతో కాకుండా వారికి నివాళిగా జరుపుకోవాలనేది శివసేన అభిమతం.
==భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు==
భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు ప్రేమికుల రోజున రోడ్ల మీద ఎవరైనా ప్రేమజంట కనిపిస్తే వారికి అక్కడిక్కడే పెళ్లి చేసేస్తారు. సదరు వ్యక్తులకు ఇష్టం ఉన్నా లేకపోయినా వివాహం జరిపించేస్తారు.
 
==మూలాలు==