ఆంధ్రా బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు

అక్షరదోషాల సవరణ, + లింకులు
పంక్తి 3:
| company_logo = <!-- Image with unknown copyright status removed: [[Image:Logo_final.gif]] -->
| company_type = పబ్లిక్
| foundation = 20.11.[[1923]], [[నవంబర్ 20]]
| location = [[Image:Flag_of_India.svg|20px]] [[హైదరాబాదు]], [[భారతదేశం]]
| key_people = [[కే.రామకృష్ణన్]], ఛైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్
పంక్తి 11:
}}
 
భారత దేశపు [[భారత దేశపు వాణిజ్య బ్యాంకులు|వాణిజ్య బ్యాంకుల]]లో '''ఆంద్రా బ్యాంకు''' ఒకటి. ఈ బ్యాంకును [[1923]], [[నవంబరు 20]]న ప్రముఖ స్వాతంత్ర సమర యోధుదు, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ [[భోగరాజు పట్టాభి సీతారామయ్య]](యం.బి.,బి.ఎస్.) మొట్టమొదట [[మచిలీపట్నం]] లో స్థాపించారుస్థాపించాడు. [[1980]]లో లొఈ బ్యాంకు జాతీయం చేయబదింది. [[1981]]లో [[క్రెడిట్ కార్డు]] లను జారీ చేయుటం ద్వారా భారత దేశానికి క్రెదిట్క్రెడిట్ కార్దు వ్యవస్థ ను ఈ బ్యాంకు పరిఛయం చేసింది. [[2003]] నాటికి నూరు శాతం కంప్యూటరీకరణ సాధించింది. [[2007 లొ]]లో బయెమెట్రిక్ ఏటెయెంఏటెఎం లను దేశానికిభారతదేశానికి పరిచయం చేసింది. [[సెప్టెంబర్]] [[2007]] నాటికి ఈ బ్యాంకుకుబ్యాంకు 1,289 (Rural-396, Semi-urban-376, Urban-338, Metro-179)బ్రాంచీల తొబ్రాంచీలతొ 99 ఎక్స్టంషన్ఎక్స్‌టెంషన్ కవుంటర్లతోశాఖలతో, 37 సాటిలయిట్ ఆఫీసులతొ,505 ఏటిఏమ్ఏటిఎం లతొ, 22 రాస్టాలలొ, రెందురెండు కేంద్ర పాలిత ప్రాంతాలలొప్రాంతాలలో విస్తరించి వుంది. పెట్టుబడులను రాబట్టటంలో ఈ బ్యాంకు [[ఆసియా]] లోనే ప్రథమ స్థానంలో ఉంది. దేశంభారతదేశం మొత్తంలో ఈ బ్యాంకుకు 1,30,000 షేర్‌హోల్డర్స్, 13.72 మిలియన్ల కస్టమర్లుఖాతాదారులు వున్నారుఉన్నారు. ప్రారంభం నుందినుండి నేటి వరకు మొత్తం ఋణాలలోకనీసం 50 శాతానికి తగ్గకుందా ఋణాలను గ్రామీణ భారతానికే అందిస్తున్నబ్యాంక్ ఇది. దేశంలో [[బ్యాంకుల జాతీయీకరణం]] చేసిన తర్వాత క్రమబద్దంగా నడుస్తున్న [[భారత దేశపు జాతీయ బ్యాంకులు|జాతీయ బ్యాంకు]]లలో ఇది ప్రధానమైనది.ఆంధ్రుల అభిమాన బ్యాంక్ ఆంధ్రాబ్యాంక్.
 
== వనరులు ==
"https://te.wikipedia.org/wiki/ఆంధ్రా_బ్యాంకు" నుండి వెలికితీశారు