సహాయం:వికీ మార్కప్‌తో మూలాలివ్వడం గురించి పరిచయం/5: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వికీపీడియా సహాయం ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
* వ్యాఖ్యలన్నిటికీ, ధృవీకరించమని అడిగిన లేదా అడిగే అవకాశం ఉన్న పాఠ్యం, జీవించి ఉన్న వ్యక్తుల గురించి వివాదాస్పద సమాచారం (ప్రతికూలంగా, సానుకూలంగా, తటస్థంగా - ఎలా ఉన్నా సరే) మొదలైనవాటిని నేరుగా సమర్ధిస్తూ ఉండే మూలానికి ఇన్-లైన్ ఉల్లేఖన ఉండాలి.
* ఇన్_లైన్ ఉల్లేఖనలను <code><nowiki><ref></nowiki>...<nowiki></ref></nowiki></code> అనే రెండు ట్యాగుల మధ్య చేర్చాలి.
* ఇన్_లైన్ ఉల్లేఖనలను సరిగ్గా చూపించేందుకు వ్యాసం పేజీలో చివర "మూలాలు" అనే విభాగంలో {{tlx|Reflist}} అనే ముసనుమూసను చేర్చాలి.
* దిద్దుబాటు పెట్టె పరికరాలపట్టీలోని "'''ఉల్ల్లేఖించండి'''" ని నొక్కి మూలాన్ని చేర్చవచ్చు.
* వికీపీడియా వ్యాసాల్లో, కచ్చితత్వంఖచ్చితత్వం కోసం, విశ్వసనీయత కోసం '''[[WP:IRS|విశ్వసనీయమైన]] మూలాలను ఉల్లేఖించాలి.