స్వాత్ లోయ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చి clean up, replaced: పట్టణము → పట్టణం, typos fixed: 10 మే 2009 → 2009 మే 10, వాయువ్య → వాయవ్య, ) → )
పంక్తి 1:
[[దస్త్రం:Pakistan - Khyber Pakhtunkhwa - Swat.svg|right|thumb|250px|పాకిస్తాన్ పశ్చిమోత్తర భాగం చిత్రపటంలో స్వాత్ (పసుపు రంగులో చూపబడింది) ]]
ప్రకృతి రమణీయతకు పేరొంది, [[పాకిస్తాను]] దేశపు స్విట్జర్లాండ్ అనబడు ప్రాంతము '''స్వాత్ లోయ'''<ref>[http://www.spiegel.de/international/world/0,1518,518962,00.html In the Realm of Mullah Fazlullah]</ref>. ఇచట ప్రవహించు [[స్వాత్ నది]] పేరుమీద ఈ ప్రాంతమునకు, మండలానికి పేరులు అబ్బాయి. ప్రాచీన భారతములో స్వాత్ పేరు సువస్తు. పాకిస్తాన్ లోని వాయువ్యవాయవ్య రాష్ట్రములో, రాజధాని ఇస్లామాబాద్ నకు 160 కి.మీ. దూరములో నున్నది. స్వాత్ మండలములోని ముఖ్య పట్టణముపట్టణం సైదు షరీఫ్. ఇస్లామిక ఉగ్రవాదులు (తాలిబన్లు) స్వాత్ లోయను ఆక్రమించి<ref>[http://www.google.com/hostednews/ap/article/ALeqM5gbu9UQHKP-yljFQLEgb-wx67LLJgD95COON80]"Scenic Pakistani valley falls to Taliban militants", AP News, [[December 31]], [[2008]]</ref>, అచట షరియా చట్టము చెల్లునటుల పాకిస్తాన్ ప్రభుత్వముతో ఒడంబడిక చేసుకున్నారు. ఈ ప్రాంతములో 170 పాఠశాలలు ధ్వంసము చేసి, బాలికలకు విద్యను దూరము చేశారు.<ref>''The News'', Pakistan, January 21, 2009</ref>
 
== చరిత్ర ==
పంక్తి 27:
 
== తాలిబన్ల ప్రభావము ==
తాలిబాన్లను సృష్టించింది పాకిస్థానీ నేతలేనని, అమెరికాకు చెందిన సిఐఎ, తన దేశానికి చెందిన ఐఎస్ఐ కలసి [[తాలిబన్]] లకు ఊపిరిపోశాయని పాకిస్థాన్ అధ్యక్షుడు [[అసిఫ్ అలీ జర్దారీ]] అన్నారు. (ఈనాడు - ‎10‎ 2009 మే 200910)
* పాక్‌లోని స్వాత్ లోయలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తాలిబన్లు ఈ రెండేళ్లలో 200 స్కూళ్లకు నిప్పు పెట్టారు. ముస్లిం సంప్రదాయాల ప్రకారం ఆడపిల్లలు చదువుకోకూడదని ఆదేశాలిస్తున్న తాలిబస్లు ఆడపిల్లలు చదువుకోకుండా అడ్డుకునేందుకు ఏకంగా స్కూళ్లనే తగులబెట్టారు. మీరు నిజమైన ముస్లింలు అయితే అమ్మాయిలను చదివించవద్దని పిలుపు ఇచ్చారు.తమపై సైనిక దాడులను తక్షణం నిలిపేయకపోతే తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని ఉగ్రవాద సంస్థలు [[అల్‌ఖైదా]], [[తాలిబన్]] హెచ్చరించాయి.ఇలాంటి బెదిరింపులను ప్రభుత్వం లెక్కచేయబోధని, ఉగ్రవాదులందరినీ అంతంచేసే వరకు సైనిక పోరాటం కొనసాగుతుందని జర్దారీ తేల్చిచెప్పారు. ఈనాడు 24.5.2009
 
"https://te.wikipedia.org/wiki/స్వాత్_లోయ" నుండి వెలికితీశారు