సమావేశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వాడుకరి:Arjunaraoc/సమావేశం లో ఆంగ్లవ్యాస పాక్షిక అనువాదం విలీనం
పంక్తి 1:
[[దస్త్రం:قم، حرم حضرت معصومه. شبستان جامع امام خمینیA_meeting_between_a_man_and_a_woman.jpg|thumb| ఇద్దరు వ్యక్తుల సమావేశం]]
సాధారణంగా ఒక అధికారిక లేదా వ్యాపార సందర్భంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకటి లేదా ఎక్కువ విషయాల గురించి చర్చించడాన్ని సమావేశం అంటారు. కానీ సమావేశాలు ఇతర సందర్భాలలో కూడా జరుగుతాయి కావున అనేక రకాల సమావేశాలు ఉన్నాయి.
 
'''సమావేశం''' ([[ఆంగ్లం]]: '''Meeting''') అనగా ఏదైనా విషయంపై చర్చించడానికి ఒక ప్రదేశం వద్ద కలసే ప్రజల సమూహం. వ్యాపారవేత్తలు క్రమబద్ధముగా ఒక చోట సమావేశమై వారి వ్యాపారాభివృద్ధిపై చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకొంటారు. ప్రజలకు తగు సేవలు అందించుటకు, చేస్తున్న సేవలు సక్రమంగా జరుగుతున్నాయా అని తెలుసుకొనుటకు ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రమబద్ధముగా ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులచే సమావేశాలు జరుగుతుంటాయి. రాజకీయపార్టీలు తమ బలాన్ని పెంచుకొనుటకు తరచుగా కార్యకర్తల సమావేశాలు, పబ్లిక్ మీటింగ్ లను జరుపుతాయి. కొన్ని సంఘాలు ప్రభుత్వం తమకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సమావేశాలు ఏర్పాటు చేసి డిమాండ్ చేస్తాయి. పబ్లిక్ సమావేశం ఏర్పాటుచేసేటప్పుడు సంబంధిత శాఖ నుండి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అసంబద్ధమైన, ప్రజలకు అసౌకర్యాన్ని కలుగజేయగలవని భావించిన పబ్లిక్ సమావేశాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వదు. ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు విస్తృతంగా రాజకీయ సమావేశాలు ఏర్పాటుచేస్తాయి.
 
 
[[వర్గం:సమావేశాలు]]
 
== నిర్వచనం ==
 
 
మోఖిక సంభాషణల ద్వారా సమాచారాన్ని పంచుకోవడం లేక, ఒక విషయంపై అంగీకారం సాధించడం లాంటి ఉమ్మడి లక్ష్యాలను సాధించటానికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలసికొనటానికి ఏర్పడినదే సమావేశం. <ref name="pi">[http://www.bls.gov/oco/ocos298.htm Meeting and Convention Planners]. (2009, December 17). [[U.S. Bureau of Labor Statistics]]. Retrieved April 21, 2010.</ref> సమావేశాలు మౌఖికంగాను, టెలిఫోన్ , వీడియో సమావేశం లాంటి సమాచార సాంకేతిక, మధ్యవర్తిత్వం ద్వారాను జరగవచ్చు. 1903 బ్రౌణ్య నిఘంటువు ప్రకారం సమావేశం అంటే ఒకచోట కూడనుండుట, ప్రవేశము, కలిసికొనుట అనే అర్ధాలు సూచిస్తున్నది. <ref>{{Cite web|url=https://andhrabharati.com/dictionary/index.php?w=%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B5%E0%B1%87%E0%B0%B6%E0%B0%AE%E0%B1%81|title=సమావేశం|last=బ్రౌన్|first=రాబర్ట్|date=1903|website=ఆంధ్రభారతి|url-status=live}}</ref>
 
మీటింగ్ ప్లానర్లు, ఇతర సమావేశ నిపుణులు "సమావేశం" అనే పదాన్ని ఒక హోటల్, కన్వెన్షన్ సెంటర్ లేదా అలాంటి సమావేశాలకు అంకితం చేసిన ఏదైనా ఇతర వేదిక వద్ద బుక్ చేసిన సంఘటనను సూచించడానికి ఉపయోగించవచ్చు. <ref name="pi">[http://www.bls.gov/oco/ocos298.htm Meeting and Convention Planners]. (2009, December 17). [[U.S. Bureau of Labor Statistics]]. Retrieved April 21, 2010.</ref> <ref>
{{Cite book|url=https://books.google.com/books?id=bgWRbYjTLVsC|title=Meetings, Conventions, and Expositions: An Introduction to the Industry|last=Montgomery|first=Rhonda J.|last2=Strick|first2=Sandra K.|date=1994|publisher=[[John Wiley & Sons|Wiley]]|isbn=9780471284390|location=New York|access-date=2016-02-04}}
</ref>
 
మానవ శాస్త్రవేత్త హెలెన్ బి. ష్వార్ట్జ్మాన్ సమావేశాన్ని "ఒక సంస్థ లేదా సమూహం యొక్క పనితీరుకు సంబంధించిన ఒక ప్రయోజనం కోసం సమావేశమయ్యేందుకు అంగీకరించే ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులతో కూడిన ఒక సంభాషణాత్మక సంఘటన" అని నిర్వచించారు. <ref name=":0">{{Cite book|title=The Meeting : Gatherings in Organizations and Communities|last=Schwartzman|first=Helen B.|date=1989|publisher=Springer US|isbn=978-1-4899-0885-8|pages=7|oclc=859586941}}</ref> దాని ప్రకారం, సమావేశాలు "ఎక్కువ సార్లు ఎక్కువమంది సంభాషణలకు అవకాశం కలిగివుండడం, పాల్గొనేవారు ఈ చర్చను నియంత్రించడానికి నిర్దిష్ట చర్యలను అభివృద్ధి చేయటం, ఉపయోగించటం." లక్షణాలను కలిగివుంటాయి
 
[[వర్గం:==వివిధ రకాల సమావేశాలు]]==
'''సమావేశం''' ([[ఆంగ్లం]]: '''Meeting''') అనగా ఏదైనా విషయంపై చర్చించడానికి ఒక ప్రదేశం వద్ద కలసే ప్రజల సమూహం. వ్యాపారవేత్తలు క్రమబద్ధముగా ఒక చోట సమావేశమై వారి వ్యాపారాభివృద్ధిపై చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకొంటారు. ప్రజలకు తగు సేవలు అందించుటకు, చేస్తున్న సేవలు సక్రమంగా జరుగుతున్నాయా అని తెలుసుకొనుటకు ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రమబద్ధముగా ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులచే సమావేశాలు జరుగుతుంటాయి. రాజకీయపార్టీలు తమ బలాన్ని పెంచుకొనుటకు తరచుగా కార్యకర్తల సమావేశాలు, పబ్లిక్ మీటింగ్ లను జరుపుతాయి. కొన్ని సంఘాలు ప్రభుత్వం తమకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సమావేశాలు ఏర్పాటు చేసి డిమాండ్ చేస్తాయి. పబ్లిక్ సమావేశం ఏర్పాటుచేసేటప్పుడు సంబంధిత శాఖ నుండి ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అసంబద్ధమైన, ప్రజలకు అసౌకర్యాన్ని కలుగజేయగలవని భావించిన పబ్లిక్ సమావేశాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వదు. ఎన్నికల సమయంలో రాజకీయపార్టీలు విస్తృతంగా రాజకీయ సమావేశాలు ఏర్పాటుచేస్తాయి.
 
== ప్రస్తావనలు ==
{{మూలాలజాబితా}}
== మరింత చదవడానికి ==
 
* {{Cite web|url=https://dl.acm.org/citation.cfm?id=578546|title=Electronic Meetings: Technical Alternatives|last=Johansen|first=Robert|last2=Vallee|first2=Jacques|website=ACM Digital Library|access-date=October 1, 2018|last3=Spangler|first3=Kathleen}}
* {{Cite journal|last=Olson|first=Gary M.|last2=Olson|first2=Judith S.|last3=Carter|first3=Mark R.|year=1992|title=Small group design meetings: an analysis of collaboration|url=https://dl.acm.org/citation.cfm?id=1461843|journal=Human-Computer Interaction|volume=7|issue=4|pages=347–374|doi=10.1207/s15327051hci0704_1|issn=0737-0024|access-date=October 1, 2018}}
* {{Cite book|url=https://books.google.com/books?id=jasrBgAAQBAJ|title=Effective Meetings at Work|publisher=[[Taylor & Francis]]|year=2007|isbn=978-1-136-40844-1|access-date=October 1, 2018}} 112 pages.
"https://te.wikipedia.org/wiki/సమావేశం" నుండి వెలికితీశారు