నిన్నిలా నిన్నిలా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
== విడుదల ==
2021, ఫిబ్రవరి 26న పే-పర్-వ్యూ మోడల్ ద్వారా జీ ప్లెక్స్ లో [[తెలుగు]], [[తమిళ భాష|తమిళ]] భాషలలో విడుదలైంది. <ref>{{Cite news|url=https://www.republicworld.com/entertainment-news/regional-indian-cinema/dhanush-mohanlal-and-sai-dharam-tej-unveil-trailers-of-bilingual-theeni-and-ninnila-ninnila.html|title=Dhanush, Mohanlal & Sai Dharam Tej unveil trailers of bilingual Theeni & Ninnila Ninnila|date=5 February 2021|work=Republic World|access-date=2021-03-14}}</ref>
 
== స్పందన ==
"నిన్నిలా నిన్నిలా సినిమా మానవ సంబంధాలు, దుఃఖం, ప్రేమ గురించిన సరళమైన కథాచిత్రం" అని ఫస్ట్‌పోస్ట్ పత్రిక విమర్శకుడు హేమంత్ కుమార్ రాశాడు. "సాధారణ కథతో ఈ సినిమా బాగుంది. దేవ్, తారా, మాయ జీవితాలలో అనేక భావాలను అనుభవించవచ్చు" అని ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ పత్రికకు చెందిన అవినాష్ రామచంద్రన్ రాశారు. [[టైమ్స్ ఆఫ్ ఇండియా]] పత్రిక సమీక్షకుడు తధాగత్ పాతి ఈ సినిమాకు 3/5 రేటింగ్ ఇచ్చాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/నిన్నిలా_నిన్నిలా" నుండి వెలికితీశారు