నిన్నిలా నిన్నిలా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
| based_on =
| starring = అశోక్ సెల్వన్<br>[[నిత్య మేనన్‌]]<br>[[రీతు వర్మ]]
| music = రాజేష్ మురుగేషన్మురుగేశన్
| cinematography = దివాకర్ మణి
| editing = [[నవీన్ నూలీ]]
పంక్తి 23:
}}
 
'''''నిన్నిలా నిన్నిలా''''', 2021 ఫిబ్రవరి 26న విడుదలైన [[తెలుగు]] రొమాంటిక్ కామెడీ [[సినిమా]]. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానరులో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి అని శశి దర్శకత్వం వహించాడు. ఇందులో అశోక్ సెల్వన్, [[నిత్య మేనన్‌]], [[రీతు వర్మ]] ముఖ్య పాత్రల్లో నటించగా, రాజేష్ మురుగేషన్మురుగేశన్ సంగీతం సమకూర్చాడు. ఈ సినిమా [[తెలుగు]]<nowiki/>లో ''నిన్నిలా నిన్నిలా'' పేరుతో, [[తమిళ భాష|తమిళం]]<nowiki/>లో ''థీని'' పేరుతో విడుదలయింది.<ref>{{Cite news|url=https://www.thenewsminute.com/article/watch-ashok-selvans-theeni-and-ninnila-ninnila-trailers-released-142928|title=Watch: Ashok Selvan's 'Theeni' and 'Ninnila Ninnila' trailers released|date=6 February 2021|work=The News Minute|access-date=2021-03-14}}</ref><ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/ninnila-ninnila-trailer-ashok-selvan-starrer-is-all-about-food-love-and-muscle-spasm/articleshow/80702637.cms|title=Ninnila Ninnila Trailer: Ashok Selvan starrer is all about food, love and muscle spasm|date=5 February 2021|work=The Times of India|access-date=2021-03-14}}</ref><ref>{{Cite news|url=https://www.gulte.com/movienews/57297/ninnila-ninnila-trailer-live-love-laugh-feels|title=Ninnila Ninnila Trailer: ‘Live Love Laugh’ feels!|date=5 February 2021|work=www.gulte.com|access-date=2021-03-14}}</ref><ref>{{Cite news|url=https://tv9telugu.com/entertainment/ninnila-ninnila-movie-trailer-released-410944.html|title=‘నిన్నిలా నిన్నిలా’ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల.. ఇప్పటికే ఆకట్టుకుంటున్న ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్.. సినిమా ఎప్పుడు వస్తోందంటే..|date=5 February 2021|work=TV9 Telugu|access-date=2021-03-14|language=te}}</ref><ref>{{Cite news|url=https://m.eenadu.net/cinema/latestnews/ninnila-ninnila-telugu-trailer-released-by-sai-dharam-tej/0201/121025940|title=మరో సరికొత్త ప్రేమకథ ‘నిన్నిలా.. నిన్నిలా’|date=6 February 2021|work=Eenadu|access-date=2021-03-14 |language=te}}</ref><ref>{{Cite news|url=https://www.siasat.com/vijay-deverakonda-praises-ninnila-ninnila-trailer-2084147/|title=Vijay Deverakonda praises ‘Ninnila Ninnila’ trailer|date=6 February 2021|work=The Siasat Daily|access-date=2021-03-14}}</ref>
 
== కథా నేపథ్యం ==
జీవితంలో ఎలాంటి దిశానిర్దేశం లేని ఒక చెఫ్ అయిన దేవ్ (అశోక్ సెల్వన్), తన అధిక బరువు వల్ల అనేక ఇబ్బందులు పడుతుంతాడు. అదే సమయంలో లండన్ వెళ్ళి మాస్టర్ చెఫ్ (నాజర్) కింద పనిచేస్తుంటాడు. అక్కడ మరో చెఫ్ అయిన తారా (రీతు వర్మ)ను కలుస్తాడు. ఒకరోజు దేవ్, తారా ఇద్దరూ అనుకోకుండా వంటగదిలో చిక్కుకుంటారు. అక్కడ నుండి అన్ని విషయాలు మారిపోతాయి. దేవ్ గురించి, మాయ (నిత్యా మీనన్)తో అతని గతం గురించి తెలుసుకున్న తారా, అతనితో ప్రేమలో పడిపోతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/నిన్నిలా_నిన్నిలా" నుండి వెలికితీశారు