ఛత్తీస్‌గఢ్: కూర్పుల మధ్య తేడాలు

చి ప్రవేశిక మెరుగు
పంక్తి 25:
footnotes = |
}}
'''ఛత్తీస్‌గఢ్ (छत्तीसगढ़)''', మధ్య [[భారత దేశము|భారతదేశం]]లోని ఒక [[భారతదేశ రాష్ట్రములు , ప్రాంతములు|రాష్ట్రం]]. ఇది 2000 నవంబర్ 1న [[మధ్య ప్రదేశ్]]లోని 16 ఆగ్నేయ జిల్లాలతో యేర్పాటు చేయబడింది. [[రాయ్‌పుర్]] రాష్ట్రానికి రాజధాని. ఛత్తీస్‌గఢ్‌కు వాయువ్యమున [[మధ్య ప్రదేశ్]], పడమట [[మహారాష్ట్ర]], దక్షిణాన [[తెలంగాణ]] , [[ఆంధ్ర ప్రదేశ్]], తూర్పున [[ఒడిషా]], ఈశాన్యాన [[జార్ఖండ్]] , ఉత్తరాన [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రములు సరిహద్దులుగా ఉన్నాయివున్నందున ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిన రాష్ట్రం అని పేరు వచ్చింది.
 
రాష్ట్రము యొక్క ఉత్తర భాగము [[ఇండో-గాంజెటిక్ మైదానము]] అంచులలో ఉంది. [[గంగా నది]] యొక్క ఉపనది అయిన [[రిహంద్ నది]] ఈ ప్రాంతములో పారుతున్నది. [[సాత్పూరా శ్రేణులు]] యొక్క తూర్పు అంచులు, [[ఛోటానాగ్‌పూర్ పీఠభూమి]] యొక్క పడమటి అంచులు కలిసి తూర్పు నుండి పడమటికి వ్యాపించే పర్వతాలతో [[మహానది]] పరీవాహక ప్రాంతము నుండి ఇండో-గాంజెటిక్ మైదానమును వేరుచేస్తున్నాయి. రాష్ట్ర మధ్య భాగము సారవంతమైన మహానది , దాని ఉపనదుల యొక్క మైదానములలో ఉంది. ఇక్కడ విస్తృతముగా [[వరి]] సాగు చేస్తారు. రాష్ట్రము యొక్క దక్షిణ భాగము [[దక్కన్]] పీఠభూమిలో [[గోదావరి]] , దాని ఉపనది [[ఇంద్రావతి నది|ఇంద్రావతి]] యొక్క పరీవాహక ప్రాంతములో ఉంది. రాష్ట్రములోని మొత్తము 40% శాతము భూమి అటవీమయము.
 
[[ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము]] యొక్క తూర్పు-మధ్య శాఖకు చెందిన [[ఛత్తీస్‌గఢీ భాష]] ఈ ప్రాంతము యొక్క ప్రధాన భాష. రాష్ట్రములో పర్వతమయమైన జిల్లాలు [[ద్రావిడ భాషలు]] మాట్లాడే [[గోండులు|గోండులకు]] ఆలవాలము. హిందీ, ఒరియా, మరాఠి, తెలుగు , ఆదివాసీ భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు.
 
దీనికి ఉత్తరాన , దక్షిణాన కొండలతో నిండియున్నది. ఈరాష్ట్రంలో సుమారుగా 44 శాతం అటవీప్రాంతం. భారతదేశంలోని 10వ పెద్ద రాష్ట్రం. ఈరాష్ట్రంకు వాయవ్యాన మధ్యప్రదేష్, పడమర మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ దక్షిణాన, తూర్పున ఒడిషా, జార్ఖండ్ ఈశాన్యం లోనూ , ఉత్తర ప్రదేశ్ ఉత్తరాన కలిగి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిన రాష్ట్రం.
 
ఛత్తీస్ గడ్ ముఖ్య భాష ఛత్తీస్ గడీ. ఇంతేకాకుండా హిందీ, ఒరియా, మరాఠి, తెలుగు , ఆదివాసీ భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు.
 
ఛత్తీస్ గడ్ లో 18 జిల్లాలు (డిస్ట్రిక్ట్స్) ఉన్నాయి. అవి బస్తర్, బిలాస్ పూర్, బీజాపూర్, దన్తెవాడ (దక్షిణ బస్తర్), దమ్తరి, దుర్గ్, జంజ్గీర్-చంప, జష్పూర్, కాంకేర్ (ఉత్తర బస్తర్), కవర్ద, కోర్బా, కొరియ, మహాసముంద్, నారాయణ్ పూర్, రాయ్ గడ్, రాయ్ పూర్, రాజ్ నంద్ గాంవ్ , సర్గుజ.
 
వీటిలో బీజాపూర్, నారాయణ్ పూర్ లను 2007 మే 2 న రాష్ట్ర ప్రభుత్వం చే పరిపాలనా సోలభ్యానికై విభజించబడ్డాయి.
 
==పేరు వెనుక చరిత్ర==
Line 56 ⟶ 49:
-->
=== జిల్లాలు ===
 
 
 
* [[బస్తర్]]
* [[బిలాస్‌పూర్]]
Line 73 ⟶ 69:
* [[సర్గూజా]]
* [[సుక్మ]]
* [[బలోద బజార్]]
*[[బలోద బజార్]] రాష్ట్రం ఏర్పడిందని దగ్గరనుంచి అంటే 2000 సంవత్సరం నుంచి 2018 వరకు బిజెపి పార్టీకి చెందిన రమణ్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం నడిచింది. తొలిసారిగా 2018 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ బుఖేష్ భగేల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 
వీటిలో బీజాపూర్, నారాయణ్ పూర్ లను 2007 మే 2 న రాష్ట్ర ప్రభుత్వం చే పరిపాలనా సోలభ్యానికైసౌలభ్యానికై విభజించబడ్డాయి.
==ప్రభుత్వం==
*[[బలోద బజార్]] రాష్ట్రం ఏర్పడిందనిఏర్పడినప్పటినుండి దగ్గరనుంచిఅనుగా అంటే 2000 సంవత్సరం నుంచి 2018 వరకు బిజెపి పార్టీకి చెందిన రమణ్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం నడిచింది. తొలిసారిగా 2018 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ బుఖేష్ భగేల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
<!--
===పురపాలికలు===
"https://te.wikipedia.org/wiki/ఛత్తీస్‌గఢ్" నుండి వెలికితీశారు