అమలాపురం పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 60:
అమలాపురం పురపాలక సంఘం లో 30 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.2001 లో జనాభా 51444 ఉన్న జనాభా 2011 లో 53231 కు పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం అమలాపురం మునిసిపాలిటీలో 53,231 జనాభా ఉండగా అందులో పురుషులు 26,485,మహిళలు 26,746 మంది ఉన్నారు.అమలాపురం మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 14,639 ఇండ్లు కలిగిఉన్నాయి. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 4635 ఉన్నారు.[[అక్షరాస్యత]] రేటు 76%, పురుష జనాభాలో 79% ఉండగా, స్త్రీ జనాభాలో 73% అక్షరాస్యులు ఉన్నారు.<ref>https://www.census2011.co.in/data/town/802958-amalapuram-andhra-pradesh.html 2011 జనాభా లెక్కలు</ref><ref name="civicbody">{{cite web|title=Municipalities, Municipal Corporations & UDAs|url=http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf|website=Directorate of Town and Country Planning|publisher=Government of Andhra Pradesh|accessdate=29 January 2016|archiveurl=https://web.archive.org/web/20160128175528/http://dtcp.ap.gov.in:9090/webdtcp/Municipalities%20List-110.pdf|archivedate=28 January 2016|format=PDF}}</ref>
 
== పౌర పరిపాలన ==
== ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ==
పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 36 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.<ref>{{Cite web|url=https://www.hmtvlive.com/telangana/mancherial-municipal-elections-voter-list-by-category-37186|title=మున్పిపోల్స్: మంచిర్యాల జిల్లా ఓటర్ల ముసాయిదా..రిజర్వేషన్లు|last=Sumitra|date=2020-01-06|website=www.hmtvlive.com|language=en|access-date=2021-03-02}}</ref> ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం పెంట రాజయ్య చైర్‌పర్సన్‌గా,ముకేశ్ గౌడ్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.<ref name="ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా..">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=తెలంగాణ |title=ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా.. |url=https://www.ntnews.com/telangana/elected-muncipal-chairmen-vice-chairpersons-list-3980 |accessdate=3 March 2021 |work=ntnews |date=27 January 2020 |archiveurl=https://web.archive.org/web/20210303065603/https://www.ntnews.com/telangana/elected-muncipal-chairmen-vice-chairpersons-list-3980 |archivedate=3 March 2021 |language=te}}</ref><ref name="తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే">{{cite news |last1=సాక్షి |first1=తెలంగాణ |title=తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే |url=https://www.sakshi.com/news/telangana/telangana-municipal-chairman-vice-chairman-election-results-2020-1258891 |accessdate=3 March 2021 |work=Sakshi |date=27 January 2020 |archiveurl=https://web.archive.org/web/20200127143623/https://www.sakshi.com/news/telangana/telangana-municipal-chairman-vice-chairman-election-results-2020-1258891 |archivedate=27 January 2020 |language=te}}</ref> వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
ప్రస్త్తుత చైర్‌పర్సన్ గా యల్లా సతీష్ పనిచేయుచున్నాడు.<ref name=":0" />పి. విజయ లక్ష్మి వైస్ చైర్మన్ గా పనిచేయుచున్నారు.<ref name=":0">{{cite web|title=List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)|url=http://www.apsec.gov.in/ELECTIONRESULTS/RESULTS%202014/List%20of%20Elected%20Municipal%20Chairpersons,%202014%20(Andhra).pdf|website=State Election Commission|accessdate=13 May 2016|format=PDF|date=2014|archive-date=6 సెప్టెంబర్ 2019|archive-url=https://web.archive.org/web/20190906162345/http://www.apsec.gov.in/ELECTIONRESULTS/RESULTS%202014/List%20of%20Elected%20Municipal%20Chairpersons,%202014%20(Andhra).pdf|url-status=dead}}</ref>