సూర్యాపేట పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
== చరిత్ర ==
మేజర్ [[గ్రామ పంచాయితీ]]గా ఉన్న [[సూర్యాపేట]], 1952లో గ్రేడ్ -3 పురపాలక సంఘంగా ఏర్పాటు చేయబడింది. ఆ తరువాత 1984లో గ్రేడ్ -2, 1998 నవంబరు 7న గ్రేడ్ -1 పురపాలక సంఘంగా మార్చబడింది.<ref name=":0" />
 
== భౌగోళికం ==
సూర్యాపేట 35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది {{coord|17.131|N|79.633|E|display=inline}} అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు]] నుండి 132 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
== మూలాలు ==