సూర్యాపేట పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
== పౌర పరిపాలన ==
పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 3448 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం పెరుమాళ్ళ అన్నపూర్ణ చైర్‌పర్సన్‌గా, పుట్ట కిషోర్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.<ref name="తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే">{{cite news |last1=సాక్షి |first1=తెలంగాణ |title=తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే |url=https://www.sakshi.com/news/telangana/telangana-municipal-chairman-vice-chairman-election-results-2020-1258891 |accessdate=6 April 2021 |work=Sakshi |date=27 January 2020 |archiveurl=https://web.archive.org/web/20200127143623/https://www.sakshi.com/news/telangana/telangana-municipal-chairman-vice-chairman-election-results-2020-1258891 |archivedate=27 January 2020 |language=te}}</ref> వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
 
=== వార్డు కౌన్సిలర్లు ===
{{Div col|colwidth=20em|gap=2em}}
{{div col end}}
 
 
== మూలాలు ==