గద్దలకొండ గణేష్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 25:
 
==కథ==
చిన్నతనం నుంచి సినిమాలపై ఉన్న మక్కువతో ఏదో ఒక రోజు డైరెక్టర్ అవుతానని అనుకుంటూ.. ప్రయత్నాలు సాగిస్తుంటాడు అభిలాష్(అథర్వ మురళి<ref>{{Cite web|url=https://www.thehindu.com/entertainment/movies/atharvaa-makes-his-telugu-film-debut-with-valmiki/article29449437.ece|title=Atharvaa makes his Telugu film debut with 'Valmiki'|first=Y. Sunita|last=Chowdhary|date=18 September 2019|via=www.thehindu.com}}</ref>). అభిలాష్ సంవత్సరంలోపు సినిమా తీస్తానని ఓ సీనియర్ దర్శకుడితో శపథం చేస్తాడు. తన సినిమాలో గ్యాంగ్ స్టర్ నేపథ్యమున్న విలన్ని.. హీరోగా చూపించాలనుకుంటాడు. అందులో భాగంగానే ఆంధ్ర, తెలంగాణ బార్డర్లో ఉన్న గద్దలకొండ గ్రామంలో విలనిజం చేసే గద్దలకొండ గణేష్(వరుణ్ తేజ్)ని ఎంచుకుని అతని ప్రతీ చర్యను గమనిస్తూ...అతని గురించిన విషయాలు ఆరాతీస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో అభిలాష్.. గణేష్ దృష్టిలో పడతాడు. అయితే గణేష్‌కి ఈ విషయమంతా తెలిసి.. తన గురించి కాదు.. తననే హీరోగా సినిమా తీయాలని అభిలాష్‌ను బెదిరిస్తాడు. మరి అభిలాష్ గద్దలకొండ గణేష్‌తో సినిమా తీశాడా.? అతను చివరికి డైరెక్టర్ అయ్యాడా.? అనేదే సినిమా కథ.<ref name="‘గద్దలకొండ గణేష్‌’ మూవీ రివ్యూ">{{cite news |last1=Sakshi |title=‘గద్దలకొండ గణేష్‌’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/varun-tej-valmiki-movie-review-1225878 |accessdate=17 April 2021 |date=20 September 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20210124052441/https://www.sakshi.com/news/movies/varun-tej-valmiki-movie-review-1225878 |archivedate=1724 Aprilజనవరి 2021 |language=te |work= |url-status=live }}</ref>
 
==నటీనటులు \ సినిమాలో పాత్ర పేరు==
"https://te.wikipedia.org/wiki/గద్దలకొండ_గణేష్" నుండి వెలికితీశారు