రఘుపతి వేంకటరత్నం నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి వికీసోర్స్ మూలం చేర్చు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 34:
| weight =
}}
'''[[రఘుపతి వెంకటరత్నం నాయుడు]]''' ( [[అక్టోబరు 1]], [[1862]] - [[మే 26]], [[1939]]) విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, పవిత్రతకు సంకేతంగా, '''బ్రహ్మర్షి'''గా ఆంధ్రప్రదేశ్ లో పేరుపొందిన వ్యక్తి. సంఘసంస్కరణోద్యమమన్నా, బ్రహ్మసమాజమన్నా గుర్తుకు వచ్చే పేరు [[కందుకూరి వీరేశలింగం పంతులు]]తో పాటు రఘుపతి వెంకటరత్నం నాయుడుదే.<ref>{{Cite wikisource|title=సుప్రసిద్ధుల జీవిత విశేషాలు|chapter=రఘుపతి వెంకటరత్నం నాయుడు|year=1994 }}</ref><ref name="rk">{{cite book|url=https://books.google.com/books?id=C7SQW69LLSIC&pg=PA310&dq=Dewan+Bahadur+Sir+R.+Venkata+Ratnam&hl=en&sa=X&ei=59t5Uq3TMMKFrQf5jYHACA&ved=0CEMQ6AEwBA#v=onepage&q=Dewan%20Bahadur%20Sir%20R.%20Venkata%20Ratnam&f=false|title=Essays on Social Reform Movements edited by Raj Kumar|year=2004|pages=310–11}}</ref> ( [[అక్టోబరు 1]], [[1862]] - [[మే 26]], [[1939]]) విద్యావేత్తగా, సంఘసంస్కర్తగా, పవిత్రతకు సంకేతంగా, '''బ్రహ్మర్షి'''గా ఆంధ్రప్రదేశ్ లో పేరుపొందిన వ్యక్తి. సంఘసంస్కరణోద్యమమన్నా, బ్రహ్మసమాజమన్నా గుర్తుకు వచ్చే పేరు [[కందుకూరి వీరేశలింగం పంతులు]]తో పాటు రఘుపతి వెంకటరత్నం నాయుడుదే<ref>{{cite book|title=Public associations in India|last=Rāyẏa|first=Niśītha Rañjana|publisher=Institute of Historical Studies|year=1984|page=347|oclc=13671846}}</ref>.
==జీవిత విశేషాలు==
[[బొమ్మ:RaGupati veMkaTaratnaM nayiDu.jpg|right|thumb|250px|రఘుపతి వేంకటరత్నం నాయుడు, (హైదరాబాదు, టాంక్ బండ్ పైన గల విగ్రహం)]]
పంక్తి 70:
 
==వనరులు==
* జానమద్ది హనుమచ్ఛాస్త్రి రచించిన '''సుప్రసిద్ధుల జీవిత విశేషాలు'''
* అమరావతి పబ్లికేషన్సు వారి '''తెలుగు వెలుగులు'''
==మూలాలు==