విపుల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో టైపాట్ల సవరణ, typos fixed: జూన్ 2020 → 2020 జూన్, → (9)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 36:
}}
 
'''విపుల''' తెలుగు మాసపత్రిక. దీని నినాదం విశ్వ కథా వేదిక. దీనిని 1978లో ఈనాడు [[రామోజీరావు]] ప్రారంభించాడు<ref>{{Cite web|url=https://vipula.eenadu.net/|title=విపుల|website=vipula.eenadu.net|access-date=2020-09-17|archive-date=2020-06-04|archive-url=https://web.archive.org/web/20200604202337/https://vipula.eenadu.net/|url-status=dead}}</ref>. ఈ పత్రిక [[కథలు]] మాత్రమే ప్రచురిస్తుంది. వీటిలో కొన్ని ప్రపంచ భాషల, భారతీయ భాషల కథలకు తెలుగు [[అనువాదాలు]]తో పాటు నేరు తెలుగు కథలు ఉంటాయి. 2020 జూన్ నుండి రామోజీ ఫౌండేషన్ నిర్వహించే పత్రికలలో చేర్చబడి అంతర్జాలంలో ఉచితంగా అందజేయబడుతున్నది. 2021 మార్చి సంచికతో పత్రిక మూతపడింది.<ref name="Endnote"/>
==శీర్షికలు==
*బ్రహ్మకేశాలు : మేనకా గాంధీ, యాస్మిన్ సింగ్ రచించిన 'బ్రహ్మాస్ హెయిర్' కు తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి అనువాదం.
"https://te.wikipedia.org/wiki/విపుల" నుండి వెలికితీశారు