విపుల విశ్వ కథా వేదిక తెలుగు మాసపత్రిక. దీనిని 1978లో ప్రారంభించారు. దీనికి అధిపతి ఈనాడు రామోజీరావు[1]. ఈ పత్రిక కథలు మాత్రమే ప్రచురిస్తుంది. వీటిలో కొన్ని ప్రపంచ భాషల, భారతీయ భాషల కథలకు తెలుగు అనువాదాలుతో పాటు నేరు తెలుగు కథలు ఉంటాయి. జూన్ 2020 నుండి రామోజీ ఫౌండేషన్ నిర్వహించే పత్రికలలో చేర్చబడి అంతర్జాలంలో ఉచితంగా అందజేయబడుతున్నది.

విపుల
Vipula.jpg
విపుల 2007 పత్రిక ముఖచిత్రం
ముద్రణకర్తరామోజీ ఫౌండేషన్
మొదటి సంచిక1978
దేశంభారతదేశం
భాషతెలుగు
వెబ్సైటుvipula.eenadu.net

శీర్షికలుసవరించు

  • బ్రహ్మకేశాలు : మేనకా గాంధీ, యాస్మిన్ సింగ్ రచించిన 'బ్రహ్మాస్ హెయిర్' కు తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి అనువాదం.
  • సింగినాదం కథలు : ఆదివిష్ణు
  • కథా ముత్యం : సేకరణ, వివరణ: డా.అక్కిరాజు రమాపతిరావు. తెలుగు సాహితీవనంలో గుబాళించే మేలిమి ముత్యాల వంటి నిన్న మొన్నటి కథలను పాఠకుల కోసం సాహితీ విశేషాలతో సహా అందించే శీర్షిక.

మూలాలుసవరించు

  1. "విపుల". vipula.eenadu.net. Retrieved 2020-09-17.
"https://te.wikipedia.org/w/index.php?title=విపుల&oldid=3034338" నుండి వెలికితీశారు