మాచ్ ఖండ్ జలవిద్యుత్ కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం
పంక్తి 1:
{{విస్తరణ}}
అది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా నిర్మించిన జలవిద్యుత్ కేంద్రం. మాచ్ ఖండ్ నదిపై ఏర్పడిన 260 మీటర్ల ఎత్తుగల [[డుడుమా]] జలపాతాన్ని ఆధారంగా చేసుకొని ఈ జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించడం జరిగింది. ఈ కేంద్రం [[1955]] నుండి విద్యుత్ ఉత్ప్తత్తి చేయడం ప్రారంభించింది. ఈ జల విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్ర ప్రదేశ్, [[ఒడిషా]] ప్రభుత్వాలు 70-30 నిష్పత్తిలో ఖర్చును భరించి నిర్మించాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ డెబ్భై శాతం ఆంధ్ర ప్రదేశ్ ముప్పై శాతం ఒడిషా ప్రభుత్వాలు వాడుకొంటాయి. ఇక్కడనుండి విద్యుత్ ప్రదానంగా [[శ్రీకాకుళం]], [[విజయనగరం]], [[విశాఖపట్టణం]], [[తూర్పుగోదావరి]], [[పశ్చిమగోదావరి]], [[కృస్ణా]], [[గుంటూరు]] జిల్లాలకు సరఫరా అవుతున్నది.
 
ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్ ఖండ్ పవర్ ప్లాంట్​ను ఒడిశా జలవిద్యుత్ శాఖ సీఎండీ బిష్ణు పద సెట్టి సందర్శించారు. జల విద్యుత్ కేంద్రం పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.విద్యుత్ కేంద్రంలో అన్నీ పరిశీలించిన తరువాత సమావేశ మందిరంలో అధికారులతో బిష్ణు పద సెట్టి సమీక్షా సమావేశం నిర్వహించారు. అత్యంత పురాతన జలవిద్యుత్ కేంద్రం గురించి రేపటి తరం తెలుసుకోవడానికి ఒక '''మ్యూజియం''' ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రాజెక్ట్ ఆధునికీకరణ నేపథ్యంలో లోయర్ మాచ్ ఖండ్, జోలపుట్ మినీ జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణానికి అవకాశాలు గురించి ఇరు రాష్ట్రాల అధికారులతో చర్చలు జరుపుతామన్నారు. ప్రాజెక్ట్​లో పలు చోట్ల '''పార్క్​లు''' నిర్మించాలని ఆయన అన్నారు <ref>{{Cite news|url=https://react.etvbharat.com/telugu/andhra-pradesh/state/visakhapatnam/odisha-hydroelectric-department-cmd-visits-mach-khand-power-plant/ap20210206141115816|title=మాచ్ ఖండ్ పవర్ ప్లాంట్​ను సందర్శించిన ఒడిశా జలవిద్యుత్​ శాఖ సీఎండీ|date=6 February 2021|work=E T V Bharat|access-date=27 April 2021}}</ref>.
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ జలవిద్యుత్ కేంద్రాలు]]