ఇంగ్లీషు పెళ్లాం ఈష్టు గోదావరి మొగుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
starring = [[మేకా శ్రీకాంత్]],<br>[[రమ్య కృష్ణ]]|
}}
'''ఇంగ్లీషు పెళ్లాం ఈష్టు గోదావరి మొగుడు ''' 1999లో విడుదలైన తెలుగు చిత్రం.<ref>{{Cite web|url=https://indiancine.ma/BHHV|title=English Pellam East Godavari Mogudu (1999)|website=Indiancine.ma|access-date=2021-05-07}}</ref>
==కథ==
[[రమ్యకృష్ణ]] అమెరికాలో పుట్టి పెతిగిన తెలుగమ్మాయి. చిన్నప్పటినుండి తలబిరుసు ఎక్కువ. తన స్వంత ప్రాంతమైన [[తూర్పు గోదావరి]] జిల్లా కు వచ్చి అందరి పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటుంది. శ్రీకాంత్ పక్కా పల్లెటూరి అబ్బాయి. ఆమె పొగరు ఎలాగైన అణచాలనుకుని ఆమెకు దగ్గరౌతాడు. అతడిని పూర్తిగా నమ్మిన రమ్యకృష్ణ అతడిని పెళ్ళి చేసుకుంటుంది. తర్వాత శ్రీకాంత్ తన అసలు స్వరూపాన్ని బయట పెడతాడు. చివరికి రమ్యకృష్ణ మారిందా లేదా అనేది ముగింపు.