కలర్స్ స్వాతి: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 19:
16 ఏళ్ళ వయసులో కలర్స్ అనే టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రేక్షకులకు బాగా చేరువైంది. ఈ కార్యక్రమంలో భాగంగా [[అక్కినేని నాగార్జున|నాగార్జున]], [[ఉదయకిరణ్ (నటుడు)|ఉదయ్ కిరణ్]] లాంటి నటులను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది.<ref>{{Cite book|title=మాట్లాడకుండా ఉండలేను|last=|first=|publisher=ఈనాడు|year=2009|isbn=|location=హైదరాబాదు|pages=18-19}}</ref> అప్పటి నుంచే సినిమా అవకాశాలు రావడం మొదలైంది. ఆమె మొదటి సినిమా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్. తర్వాత వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో సహాయ పాత్రలో నటించింది. మూడో సినిమా తెలుగు తమిళ ద్విభాషా చిత్రం అనంతపురం (తమిళంలో సుబ్రహ్మణ్య పురం). తర్వాత వచ్చిన అష్టాచమ్మాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో నటనకు గాను 2008లో ఆమెకు ఉత్తమ నటిగా నంది పురస్కారం లభించింది.
 
2008 లో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వచ్చిన [[జల్సా]] సినిమాలో కథానాయిక ఇలియానాకు డబ్బింగ్ చెప్పింది. స్వాతి వివాహం జరిగిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంది ఆరేళ్ల తర్వాత 2021లో [[పంచతంత్రం (2021 సినిమా)|పంచతంత్రం]] సినిమా ద్వారా సినిమాల్లో తిరిగి నటిస్తుంది. <ref name="కలర్స్ స్వాతి రీ ఎంట్రీ.. కొత్త కాన్సెప్ట్‌తో అల‌రించేందుకు రెడీ..!">{{cite news |last1=Namasthe Telangana |title=కలర్స్ స్వాతి రీ ఎంట్రీ.. కొత్త కాన్సెప్ట్‌తో అల‌రించేందుకు రెడీ..! |url=https://www.ntnews.com/cinema/presenting-you-the-cast-of-panchathantram-65921/ |accessdate=10 May 2021 |date=22 April 2021 |archiveurl=http://web.archive.org/web/20210510151250/https://www.ntnews.com/cinema/presenting-you-the-cast-of-panchathantram-65921/ |archivedate=10 May 2021}}</ref>
2008 లో పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వచ్చిన [[జల్సా]] సినిమాలో కథానాయిక ఇలియానాకు డబ్బింగ్ చెప్పింది.
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/కలర్స్_స్వాతి" నుండి వెలికితీశారు