నాగార్జునుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి ఆంగ్లవికీనుండి సమాచారపెట్టె చేర్చాను
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox person
[[దస్త్రం:Aacaaryanaagaarjuna.jpg | thumb|right|అమరావతిలో ఆచార్య నాగార్జునుని సమకాలీన విగ్రహం]]
| name = నాగార్జున
| image = Eight Patriarchs of the Shingon Sect of Buddhism Nagarjuna Cropped.jpg
| birth_date = {{circa|150 CE}}
| image_size = 200px
| caption = Painting of Nāgārjuna from the ''Shingon Hassozō'', a series of scrolls authored by the [[Shingon]] school of Buddhism. Japan, [[Kamakura Period]] (13th-14th century)
| birth_place = [[South India]]<ref name="kalupahana">Kalupahana, David. ''A History of Buddhist Philosophy.'' 1992. p.&nbsp;160.</ref>
| death_date = {{circa|250 CE}}
| death_place = India
| known = Credited with founding the [[Madhyamaka]] school of [[Mahayana|Mahāyāna]] [[Buddhism]]
| occupation = [[Buddhism|Buddhist]] teacher, monk and philosopher
| spouse =
| parents =
|}}
'''[[ఆచార్య నాగార్జునుడు]]''' ([[అశ్వఘోషుడు]]) (క్రీ. శ. 150-250) ప్రసిద్ధి గాంచిన [[బౌద్ధ మతము|బౌద్ధ]] ధర్మ తాత్వికుడు. ఇతను [[కనిష్క]] చక్రవర్తి సమకాలికుడు. [[మహాయాన]] బౌద్ధ మతాన్ని ప్రవచించాడు. అందలి [[మాధ్యమిక సూత్రము]]లను నాగార్జునుడు రచించాడు. ఈ మాధ్యమిక తత్వము [[చైనా]] దేశానికి మూడు గ్రంథములు (సున్ లున్) గా వ్యాప్తి చెందింది. ఆచార్య '''నాగార్జునుడు''' మహాయానం విశేష వ్యాప్తి చెందటానికి కారకుడు. ప్రజ్ఞాపారమిత సూత్రములు కూడా నాగార్జునుడే రచించాడని అంటారు. [[నలందా]] విశ్వవిద్యాలయములో బోధించాడు. జోడో షింషు అను బౌద్ధ ధర్మ విభాగమునకు ఆద్యుడు. నాగార్జునిని రెండవ బుద్ధుడని కూడా అంటారు.
 
Line 9 ⟶ 22:
 
== ఆంధ్ర దేశంతో అనుబంధం ==
[[దస్త్రం:Aacaaryanaagaarjuna.jpg | thumb|right|అమరావతిలో ఆచార్య నాగార్జునుని సమకాలీన విగ్రహం]]
[[File:Anupu....7..JPG|thumb|right|నాగార్జున కొండ వద్ద (అనుపు) నాగార్జున విశ్వవిద్యాలయ శిథిలాలు]]
ఈయన చేత ప్రభావితుడైన [[శాతవాహనులు|శాతవాహన]] రాజు [[యజ్ఞశ్రీ శాతకర్ణి]], శ్రీ పర్వతం ([[నాగార్జున కొండ]]) పై ఒక బౌద్ధ విద్యాలయమును/విహారం-(మహచైత్యవిహారం/పారావత విహారం) కట్టించి, నాగార్జునుడిని అధ్యాపకునిగా నియమించాడు. ఈ విహారం లొ 5 అంతస్తులు,1500 గదులు కలవని చైనా యాత్రీకుడు-'ఫాహియన్'పేర్కొన్నాడు.ఈ విద్యాలయం నాగార్జునుని ప్రతిభ వల్ల జగత్ప్రసిద్ధిని పొందింది. ఈ విద్యాలయములో చదువుకొనుటకు అనేక దేశాలనుండి విద్యార్థులు వచ్చేవారు.
"https://te.wikipedia.org/wiki/నాగార్జునుడు" నుండి వెలికితీశారు