చర్చ:ఆంధ్రప్రదేశ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 224:
:@[[వాడుకరి:Veeven|Veeven]], మీ స్పందనకు ధన్యవాదాలు. ఈ విభాగం ఆంగ్ల వికీనుండి అనువాదం చేయబడింది. [https://en.wikipedia.org/w/index.php?title=Andhra_Pradesh&diff=prev&oldid=954762178 ఆంగ్లవికీలో ఈ వివరం చేర్చినప్పటి తేడాల లింకు]చూడండి. కావున ఈ సందేహాన్ని [[:en:Talk:Andhra_Pradesh#Language_demographics_after_Telangana_separation|ఆంగ్లవికీ వ్యాసపు చర్చాపేజీలో అడిగాను.]] [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 10:23, 25 మే 2021 (UTC)
:@[[వాడుకరి:Veeven|Veeven]] గారు, ఆంగ్లవికీలో ఇటువంటి మార్పులు పరిశీలించినమీదట, [https://www.censusindia.gov.in/2011census/C-16.html జనగణన రాష్ట్రాల వారీగా మాతృభాష గణాంకాలు] లో జిల్లా స్థాయి గణాంకాలున్నాయని తెలిసింది. బహుశా ఇవి వాడివుండవచ్చు. ఆంగ్లవికీ చర్చలో స్పందన తరువాత వ్యాసంలో తగిన సవరణ చేస్తాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 03:43, 26 మే 2021 (UTC)
::కృతజ్ఠతలండీ! సరైన మూలం ఇది కావచ్చు. [[వాడుకరి:Veeven|వీవెన్]] ([[వాడుకరి చర్చ:Veeven|చర్చ]]) 05:48, 27 మే 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:ఆంధ్రప్రదేశ్" నుండి వెలికితీశారు
Return to "ఆంధ్రప్రదేశ్" page.