జి. ఆనంద్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1957 జననాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 43:
[[పండంటి కాపురం]] సినీమాతో గాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురిఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఆయన ఎంతో మందిని సినీ, [[దూరదర్శన్(టీవి ఛానల్)|దూరదర్శన్]] రంగాలకు పరిచయం చేశాడు. అతను తన తొలి పాట "ఎన్నియల్లో.. ఎన్నీయల్లో.. ఎందాకా.." ను చిరంజీవి నటించిన సినిమాకే పాడాడు<ref>{{Cite web|url=https://telugu.asianetnews.com/entertainment/chiranjeevi-condolence-to-singer-g-anand-arj-qspyta|title=ఆయన తొలిపాటకి నేనే నర్తించాః గాయకుడు జి.ఆనంద్‌ మృతికి చిరు సంతాపం|website=Asianet News Network Pvt Ltd|language=te|access-date=2021-05-07}}</ref>.
 
[[షిరిడి సాయిబాబా]], తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం, గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందిస్తున్నారు అందించారు. ఎన్నో భక్తి పాటల అల్బుమ్స్ చేసాడు.
 
==సినిమాలు==
* 1972 : [[పండంటి కాపురం]] (గాయకుడు: మొదటి పాట - కోరస్)
"https://te.wikipedia.org/wiki/జి._ఆనంద్" నుండి వెలికితీశారు