చర్చ:గ్రంథచౌర్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
→‎సవరణలు: కొత్త విభాగం
పంక్తి 8:
==శీర్షిక సవరణ==
ఈ వ్యాసం శీర్షిక గ్రంధకు బదులు గ్రంథ అని ఉండాలి.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 03:17, 28 మే 2021 (UTC)
 
== సవరణలు ==
 
అవసరమైన సవరణలు సూచించారు. ధన్యవాదాలు.
గ్రంథచౌర్యం అనే పదము పరిమితమైనది. కానీ ఎక్కువమంది రచయతలు పూర్వకాలము నుండి తెలుగులో వాడటముతో అర్జున్ రావు గారు ఈపదాన్ని సూచించారు. అందుకనే నేను ఈ పదాన్నే వాడాను.
గూగుల్ ఉచ్ఛారణ ప్రకారం ఈపదాన్ని ప్లేజరిజం అనవచ్చు. ఈ పదాన్ని వృత్తిపరంగా 'ప్లగారిజం ' అని ఉచ్ఛరిస్తారు. గూగుల్ ప్రకారం రాద్దామంటే అలాగే వ్రాస్తాను.
మీ సమాధానము అనుసరించి ముందు సవరణలు చేస్తాను.--[[వాడుకరి:Vjsuseela|VJS]] ([[వాడుకరి చర్చ:Vjsuseela|చర్చ]]) 13:36, 29 మే 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:గ్రంథచౌర్యం" నుండి వెలికితీశారు
Return to "గ్రంథచౌర్యం" page.