వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/చిత్రలేఖనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
→‎ప్రణాళిక: విస్తరణ
పంక్తి 7:
 
==ప్రణాళిక==
{| class="wikitable"
* చిత్రలేఖనం సంబంధించిన విషయాలన్నీ కలిగిన మూసను తయారుచేయడం జరిగింది. ఈ ప్రాజెక్టుకై ఈ మూసని దిక్సూచిగా వాడటమే కాక తదనుగుణంగా, ఈ మూసలో తగు మార్పులు/చేర్పులు చేసుకొనవచ్చును.
|+ Caption text
|-
! సీరియల్ నెం. !! అంశం !! స్థితి !! కామెంటు
|-
| 1 || [[కళ]], [[కళలు]], [[లలిత కళలు]], [[చతుష్షష్టి కళలు]], [[దృశ కళ]] ([[:en:Visual Art|Visual Art]]) వ్యాసాల పై ఒక కొలిక్కి రావాలి. ఏయే వ్యాసాలు విలీనం అవ్వాలి? ఏవి ప్రత్యేకంగా ఉండాలి అని తేలాలి. ఈ నిర్ణయానుసారం ఈ వ్యాసాలు శుద్ధి చేయబడాలి. || మొదలు పెట్టలేదు || ఈ వ్యాసాలే కళాసంబంధిత ఏ వ్యాసానికైనా పునాది రాళ్ళు. ఇవి సరిగా ఉంటేనే మిగితావి సరిగా వస్తాయి. కావున ఇది తేలవలసిన అవసరం ఉంది
|-
| 2 || [[చిత్రలేఖనం]] వ్యాస విస్తరణ || విస్తరణ అవసరం || ఆంగ్ల వికీ వ్యాసానికి సమ ఉజ్జీగా (వీలైతే అంతకంటే గొప్పగా) ఈ వాసాన్ని విస్తరించాలి. ఇందులో ప్రస్తావించే ప్రతి లంకె నీలి రంగులోకి రావటమే కాక అన్ని మొలక స్థాయి దాటాలి. ఈ వ్యాసంలో చిత్రలేఖనానికి సంబంధించిన అన్ని వ్యాసాలకు '''ప్రధాన వ్యాసం''' మూసను ప్రయోగించాలి
|-
| 3 || భారతీయ చిత్రలేఖనం/చిత్రకారులు || మొదలు పెట్టలేదు || భారతీయ చిత్రలేఖనం/చిత్రకారుల పై ప్రత్యేక వ్యాసాలు సృష్టించాలి. దీని వలన పాఠకులకు చిత్రలేఖనం లో భారతీయ సాంస్కృతిక అంశాలు/సంప్రదాయాలు అవగతం అవుతాయి
|-
| 3 || విదేశీ చిత్రలేఖనం/చిత్రకారులు || మొదలు పెట్టలేదు || విదేశీ చిత్రలేఖనం/చిత్రకారుల పై ప్రత్యేక వ్యాసాలు సృష్టించాలి. దీని వలన పాఠకులకు చిత్రలేఖనం లో విదేశీ సాంస్కృతిక అంశాలు/సంప్రదాయాలు అవగతం అవుతాయి
|}
 
{{మూస:చిత్రలేఖనం}}
 
* [[వేదిక:చిత్రలేఖనం]] ని అప్‌డేట్ చేయడం.
 
 
 
 
==సహాయం==
ఈ క్రింది వికీ లంకెలు ఈ ప్రాజెక్టుకు దిక్సూచులు గా ఉపయోగపడగలవు
=== వర్గాలు ===
* [[:వర్గం:చిత్రకారులు]]
* [[:వర్గం:భారతీయ చిత్రకారులు]]
=== మూసలు ===
* [[:మూస:చిత్రకళ కాలావధులు]]
* [[:మూస:భారతీయ చిత్రకళ]]
 
== పాల్గొనేవారు==