"మార్కండేయ పురాణము" కూర్పుల మధ్య తేడాలు

అనువాదం
(అనువాదం)
 
==విషయాలు==
మార్కండేయ పురాణములో శైవులు, వైష్ణవులు మరియు మరే ఇతర శాఖల మధ్య వైషమ్యాలు కలుగజేసే విషయాలేమీలేవు. ఈ గ్రంథము శివునికి, విష్ణువుకూ మరియు వారి అవతారాలన్నింటికీ తటస్థంగా ఉన్నది.
Markandeya Purana has no sectarian content, that is, it is neutral to [[Vishnu]] and [[Shiva]], and other aspects of the deities.
ఈ గ్రంథము మార్కండేయున్ని జైమినీ నాలుగు ప్రశ్నలు అడగటంతో ప్రారంభమౌతుంది. దీని మొత్తం పాఠ్యము 134లు అధ్యాయాలు విభజించబడి ఉన్నది. 50-97 అధ్యాయాలలో పద్నాలుగు మన్యంతరాల గురించిన వివరాలు ఉన్నవు. అందులోని పదమూడు అధ్యాయాలను (78-90) కలసికట్టుగా దేవీ మహాత్మ్యము (ఆది దేవత యొక్క స్తుతి) అంటారు. 108 నుండి 133 వరకు అధ్యాయాలలో పౌరణిక వంశాల గురించిన వివరాలు ఉన్నాయి.<ref>[http://www.urday.com/markandeya.htm ఉర్దయ్.కామ్ లో మార్కండేయపురాణం పూర్తి పాఠం]</ref>
It begins with the four questions put forth by Jaimini to Markandeya. The text consists 134 chapters. The chapters 50-97 contain the accounts of the 14 ''Manvantara''s (the periods of the ''Manu''s) of which 13 chapters (ch.78-90) are together known as [[Devi Mahatmya]] (Glorification of the Great Goddess), which is embedded in this Purana. The chapters 108-133 have dealt with the genealogies of the Puranic dynasties. <ref>[http://www.urday.com/markandeya.htm Entire Markandeya Purana at Urday]</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/321977" నుండి వెలికితీశారు