వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,187:
 
: [[వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 71|2008 నవంబరు]] లో ఐపీ అడ్రసుల నిరోధంపై రావు గారి అభిప్రాయం చూడండి: "''కాని ఇటీవలి కొన్ని వ్యాసాలు చూస్తే ఈ హద్దుదాటినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. గౌరవప్రదంగా సూచించినా వినడం లేదు. ఇక వారి రచనలన్నీ తొలిగించడానికి, ఐపి అడ్రస్‌లన్నీ బ్లాక్ చేయడానికి సభ్యులు చొరవచూపుతారని ఆశిస్తున్నాను. ''" - ఇదిగో.. ఇక్కడ ఆయన ప్రదర్శించిన ఈ "జ్ఞానమే" మాకూ ఉందని విమర్శించారాయన.__[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 07:04, 15 జూన్ 2021 (UTC)
 
:: ఇదివరకు చెప్పినది రచ్చబండ వ్యాఖ్యలకుకు సంబంధించినది కాదు ఇప్పుడు కూడా కెవలం రచ్చబండ వ్యాఖ్యలను మాత్రమే తొలగించరాదని చెప్తున్నాను. రచ్చబండ అనేది కోర్ట్ ఆఫ్ రికార్డ్ లాంటిది. భవిష్యత్తులో ఎప్పుడైన ఎవరికైనా ఎలాంటి సమయంలోనైనా అవసరం పడవచ్చు. అయినా తొలగించే అవసరం ఏమిటి? ఎవరో ఎకరిద్దరికీ నచ్చనంతమాత్రానా తిట్లు ఉన్నంత మాత్రానా జడుకుకోవల్సిందేనా? మరి రచ్చబండలోనే నకు చదువరి తిట్టిన టిట్ల సంగతేంటీ? [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 13:54, 15 జూన్ 2021 (UTC)
 
=== నాపై మోపిన నిందలపై నా స్పందన ===
[[వాడుకరి:C.Chandra Kanth Rao|రావు]] గారూ, నాపై అనేక నిందలు మోపారు మీరు. కానీ, ఒక్కదానిక్కూడా - కనీసం ఒక్కదానిక్కూడా - ఆధారం చూపలేదు. ఇక్కడ దూషణలు రాసిన అజ్ఞాతకు మీకూ పెద్ద తేడా ఏమీ లేదు. వారూ ఆధారాలు ఇవ్వలేదు. మీరూ ఇవ్వలేదు. కాకపోతే వారు పందులు అంటూ తిట్టారు, మీరు అలా తిట్టలేదు, అంతే. కానీ నేను మీలా కాదు.. మీరు చేసిన ప్రతి నిందకూ సమాధానం చెబుతాను- ఆధారాలతో సహా.
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు