అల్లరి సుభాషిణి: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు చేర్చాను
పంక్తి 4:
 
== వ్యక్తిగత జీవితం ==
ఈవిడ స్వస్థలం [[భీమవరం]].<ref name="nettv4u">{{cite web|title=Telugu Movie Actress Allari Subhashini|url=http://www.nettv4u.com/celebrity/telugu/movie-actress/allari-subhashini|website=nettv4u.com|accessdate=2021-06-21}}</ref> చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో 7వ తరగతి వరకే చదువుకున్నారు. చిన్న వయస్సులో పెళ్ళి అయింది. బాల్యదశలోనే రంగస్థలంపై నటించడం ప్రారంభించారు.
 
== వృత్తి జీవితం ==
సుభాషిణి, [[చింతామణి (నాటకం)|చింతామణి]] నాటక ప్రదర్శనకు [[హైదరాబాద్]] వచ్చినపుడు, తన నటనను చూసిన ప్రముఖ నటుడు [[చలపతి రావు]] తన కుమారుడు [[రవిబాబు]] తీయబోయే [[అల్లరి]] సినిమాలో అవకాశం ఇప్పించారు. ఆ చిత్రంలోని నటనకు సుభాషిణికి మంచి గుర్తింపు రావడమే కాకుండా, అల్లరి సుభాషిణిగా పేరు మారింది. అటుతర్వాత చాలా సినిమాలలో నటించారు. [[కృష్ణవంశీ]] దర్శకత్వంలో వచ్చిన [[శ్రీఆంజనేయం]]లో ముఖ్య పాత్రను పోషించింది. [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]], [[జూనియర్ ఎన్టీఆర్|ఎన్టీఆర్]], [[అక్కినేని నాగార్జున|నాగార్జున]], [[చిరంజీవి]],, [[రజినీకాంత్]] వంటి నటులతో నటించారు.<ref name="99doing.com">{{cite web|title=Allari Subhashini Telugu Movie Actress|url=https://www.99doing.com/allarisubhashini|website=99doing.com|accessdate=2021-06-21}}</ref>
 
== నటించిన చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/అల్లరి_సుభాషిణి" నుండి వెలికితీశారు