శుభలగ్నం: కూర్పుల మధ్య తేడాలు

కథ
చి clean up, replaced: రోజారోజా
పంక్తి 1:
{{సినిమా|
name = శుభలగ్నం |
director = [[ ఎస్వీ.కృష్ణారెడ్డి ]]|
writer = [[దివాకర్ బాబు]]|
year = 1994|
పంక్తి 7:
production_company = [[శ్రీ ప్రియాంక పిక్చర్స్ ]]|
music = [[ఎస్వీ.కృష్ణారెడ్డి]]|
starring = [[జగపతి బాబు]],<br>[[ఆమని]],<br>[[రోజా సెల్వమణి|రోజా]]|
}}
 
పంక్తి 15:
 
== కథ ==
మధు ఓ నిర్మాణ సంస్థలో సివిల్ ఇంజనీరుగా పనిచేస్తుంటాడు. అతనికి రాధతో పెళ్ళవుతుంది. మధుకి సాధారణ జీవితం గడపడం ఇష్టం. రాధ మాత్రం తాము తొందరగా ధనవంతులు కావాలనీ, విలాసమైన వస్తువులు అన్నీ కావాలని కోరుకుంటూ ఉంటుంది. కాలక్రమంలో దంపతులకు ఇద్దరు పిల్లలు పుడతారు. మధు పనిచేసే కంపెనీ బాస్ కూతురు లత విదేశాల్లో చదువుకుని వస్తుంది. ఆమె మధును చూసి పెళ్ళైన వాడని తెలిసినా ప్రేమలో పడుతుంది. ఈ విషయం తెలుసుకున్న రాధ లతమీద కోపగించుకుంటుంది. లత ఆమెకు డబ్బు మీద ఆశను ఆసరాగా చేసుకుని కోటి రూపాయలు ఇస్తాననీ, ఆమె భర్తను వివాహం చేసుకుంటానని కోరుతుంది. రాధ అందుకు అంగీకరిస్తుంది. కానీ మధు, లత అన్యోన్యంగా ఉండటం చూసి తట్టుకోలేక పోతుంది. చివరికి తనకిచ్చిన డబ్బును తిరిగిచ్చేస్తాననీ, భర్తను తిరిగిచ్చేయమని లతను కోరుతుంది. కానీ లత తన భర్త, పిల్లలను తనతో పాటు విదేశాలకు తీసుకువెళ్ళాలని అనుకుంటుంది. కానీ రాధలో వచ్చిన మార్పును చూసి ఆమె ఒక్కటే విదేశాలకు వెళ్ళడంతో కథ ముగుస్తుంది.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/శుభలగ్నం" నుండి వెలికితీశారు