మధుసూదన్ గుప్త: కూర్పుల మధ్య తేడాలు

40 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
చి
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
 
{{Infobox person
| honorific_prefix = పండిట్
}}
 
'''పండిట్ మదుసూధన్ గుప్త''' అలోపతి వైద్యుడు. [[1836]] వ సంవత్సరంలో ఆ [[వైద్యశాస్త్రము|వైద్యం]]లో డిప్లమో పొందిన మొదటి [[భారతదేశ పౌరుడు|భారతీయుడు]]. [[యూరోపియన్ యూనియన్|యూరోపియన్]] డాక్టర్లతో సమంగా ప్రజలకు వైద్యం చేసేందుకు ప్రభుత్వం మధుసూదన్ గుప్తకు అనుమతినిచ్చింది. [[1836]], [[జనవరి 10]] వతారీకున తరతరాలుగా వస్తున్న మూడనమ్మకాలను పక్కకునెట్టి డాక్టర్ గుప్త తన నలుగురు విద్యార్థులతో కలసి [[కలకత్తా]] మెడికల్ కాలేజీలో మొదటి శవపరీక్ష పూర్తి చేసారు.
 
{{Authority control}}
1,35,013

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3228620" నుండి వెలికితీశారు