ఢమరుకం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చి clean up, replaced: నాగార్జుననాగార్జున (4)
పంక్తి 5:
| director = [[శ్రీనివాసరెడ్డి (దర్శకుడు)|శ్రీనివాసరెడ్డి]]
| producer = ఆర్. ఆర్. వెంకట్
| starring = [[అక్కినేని నాగార్జున|నాగార్జున]]<br>[[అనుష్క]]<br>రవి శంకర్<br>గణేష్ వెంకట్రామన్<br>[[ప్రకాష్ రాజ్]]
| music = [[దేవి శ్రీ ప్రసాద్]]
| cinematography = ఛోటా కె. నాయుడు
పంక్తి 16:
}}
 
'''ఢమరుకం''' 2012 లో విడుదలైన సామాజిక ఫాంటసీ తెలుగు చిత్రం, ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు [[శ్రీనివాసరెడ్డి (దర్శకుడు)|శ్రీనివాసరెడ్డి]]. ఈ చిత్రానికి ప్రధాన పాత్రదారులుగా [[అక్కినేని నాగార్జున|నాగార్జున]], [[అనుష్క]] నటించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించింది [[దేవి శ్రీ ప్రసాద్]]. ఈ చలన చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మిశ్రమ సమీక్షలతో 1400 పైగా థియేటర్లలో 2012 నవంబరు 23 న విడుదలైంది. ఈ చిత్రం నాగార్జున కెరీర్ లో బాక్స్ ఆఫీసు వద్ద ఓపెనింగ్ అయిన అతిపెద్ద చిత్రంగా నమోదయింది.
 
==తారాగణం==
* [[అక్కినేని నాగార్జున|నాగార్జున]] - మల్లికార్జున
* [[అనుష్క]] - మహేశ్వరీ
* [[రవి శంకర్]] - అంధకాసుర
పంక్తి 33:
==నిర్మాణం==
===తారగణం===
ఈ చిత్రంలో [[అక్కినేని నాగార్జున|నాగార్జున]] మరియూ అనుష్క హీరో హీరోయిన్లుగా నటించగా, గణేష్ వెంకట్రామన్, ప్రకాష్ రాజ్, జీవా, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, రఘుబాబు, ఎం.ఎస్. నారాయణలు ముఖ్య పాత్రలను పోషించారు<ref>http://www.indiaglitz.com/channels/tamil/article/71320.html</ref> గౌతం రాజు కూర్పు, చొటా కే నాయుడు ఛాయాగ్రహణం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/66327.html</ref> ప్రముఖ నటి చార్మి ఈ చిత్రంలో ఒక పాటలో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది<ref>http://www.mirchi9.com/movienews/lakshmi-rai-misses-out-charmee-grabs/</ref>
 
===చిత్రీకరణ===
"https://te.wikipedia.org/wiki/ఢమరుకం_(సినిమా)" నుండి వెలికితీశారు