హిందూధర్మశాస్త్రాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
 
=== [[వేదాంగములు]] ===
వేదాంగములు ఆరు. అవి [[శిక్ష]], [[ఛందస్సు]], [[నిరుక్తము]], [[వ్యాకరణము]], [[కల్పము]], మరియు [[జ్యోతిషము]].
ఇంకా [[ఇతిహాసములు|ఇతిహాసము]] అయిన [[మహాభారతము]] "పంచమవేదము"గా ప్రసిద్ధి చెందినది. <!-- ప్రత్యేకముగా దీనిలోని [[భగవద్గీత]] సాక్షాత్తు భగవంతుని బోధ గనుక ఇది. "శృతి" అని చెప్పవచ్చును. (గీతకు శృతి స్థానంలేదని ఒక సభ్యుడు సూచించారు. నిర్ధారించుకొనేంతవరకూనిర్ధారించుకొనేంత వరకూ ఈ వాక్యాన్ని తొలగిస్తున్నాము) -->
 
<!-- "ఆది శంకరాచార్యస్వామి దీనిఆధారంగా అద్వైత మతాన్ని స్థాపించారు". ఇది అంత సరైన వాక్యము కాదనిపిస్తుంది. ఎందుకంటే శంకరాచార్యుల సిద్ధాంతంలో బ్రహ్మసూత్రాలు మౌలిక ఆధారాలు. అందువలన తొలగించాలి -->