హిందూధర్మశాస్త్రాలు

{{హిందుత్వం అనేది ఇది ఒక మతం కాదు ఇది ఒక సనాతన ధర్మం హిందు ధర్మం అంటే జ్ఞాన మార్గము మానవుడిని మంచి మార్గంలో నడిపించే జీవన విధానం మతం అంటే అంతరించేది ధర్మం అంటే కొనసాగుపోయేది చాల మంది వ్యక్తులు ఇది ఒక మతం గా అనిభావిస్తారు కాని ధర్మం అంటే ఏమిటో అని ఎవ్వరు అన్వేషించరు. అందువల్లే మన సనతాన ధర్మం లో ధర్మో రక్షితి రక్షితః అంటారు ధర్మాన్ని మనం రక్షిస్తే అది రక్షిస్తుంది అంటారు మన పెద్దలు. }}

ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూ మతము

హిందూధర్మానికి సంబంధించిన ఆధారాలు, నియమాలు, సిద్ధాంతాలు, తత్వాలను వివరించేవి హిందూ ధర్మశాస్త్రాలు. ఇవి ప్రధానంగా సంస్కృత భాషలో వ్రాయబడ్డాయి. ఈ విధమైన సంస్కృత సాహిత్యమును ధర్మం పరంగా ఆరు విభాగాలు, మతం తో సంబంధం లేకుండా నాలుగు విభాగాలుగా పరిగణిస్తారు.

ప్రధాన విభాగాలుసవరించు

శ్రుతులుసవరించు

"శ్రుతి" అనగా "వినిపించినది". అంటే ఈ విధమైన శాస్త్రాలు సామాన్యమైన వ్యక్తులచే రచింపబడలేదు. "మంత్రద్రష్ట" లైన ఋషులకు అవి "వినిపించినవి". చతుర్వేదాలు - అనగా ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణవేదం - ఇవన్నీ శ్రుతులు. మనుష్యులచే రచింపబడలేదు గనుక వీటిని "అపౌరుషేయాలు" లేదా "నిత్యాలు" అని కూడా అంటారు. ఇవి హిందూ ధర్మానికి మౌలికమైన ప్రమాణికాలు.

ఒక్కొక్క వేదంలో భాగాలైన సంహిత, ఆరణ్యకం, బ్రాహ్మణం, ఉపనిషత్తులు కూడా శ్రుతులేఅగును.

ఉపవేదాలుసవరించు

నాలుగు ఉపవేదాలు ఉన్నాయి. అవి:

వేదాంగాలుసవరించు

వేదాంగాలు ఆరు. అవి:

స్మృతులుసవరించు

"స్మృతి" అనగా "స్మరించినది" అనగా "గుర్తు ఉంచుకొన్నది". ఇవి శ్రుతుల తరువాతి ప్రమాణ గ్రంథాలు. విధి, నిషేధాల (మానవులు, సంఘం ఏవిధంగా ప్రవర్తించాలి, ఏవిధంగా ప్రవర్తించ కూడదు అనే విషయాలు) గురించి స్మృతులు వివరిస్తాయి.

మతంతో సంబంధంలేని విభాగాలుసవరించు

  1. సుభాషితాలు
  2. కావ్యాలు
  3. నాటకాలు
  4. అలంకారాలు

వనరులుసవరించు

  • "హిందూ ధర్మ పరిచయం, స్తోత్ర మంజరి" - రచన: శిరోమణి సముద్రాల లక్ష్మణయ్య, విద్వాన్ ముదివర్తి కొండమాచార్యులు - తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ