వికీపీడియా:నిర్వాహకులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
మీరు నిర్వాహకుడు కాదలుచుకుంటే మీ పేరును [[వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి|నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి]] పేజీ లో అక్కడి నిబంధనలకు అనుగుణంగా చేర్చాలి. మీరు నిర్వాహకుడు కావచ్చో కాకూడదో తోటి సభ్యులు వోటింగు ద్వారా తెలియజేస్తారు.
 
విజ్ఞప్తి చేసే ముందు మీరు వికీపీడియా లో కొన్నాళ్ళ పాటు సమర్పణలు చేస్తూకృషి చేసి ఉండాలి. వోటు వేసే ముందు ఇతర సభ్యులు మిమ్మల్ని గుర్తించ గలగాలి కదా మరి. తెలుగు వికీపీడియా కు ఇతర వికీపీడియాలకు ఈ విధానాల విషయంలో తేడాలు ఉండవచ్చు.
 
 
 
''దయచేసి జాగ్రత్తగా ఉండండి!'' , నిర్వాహక హోదా వచ్చాక ఆ బాధ్యతలను నిర్వర్తించేటపుడు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం. ముఖ్యంగా పేజీలూ, వాటి చరితం తొలగించేటపుడు, బొమ్మలను తొలగించేటపుడు (పైగా ఇది శాశ్వతం కూడా), IP అడ్రసులను అడ్డగించేటపుడు. ఈ కొత్త అధికారాల గురించి [[వికీపీడియా:Administrators' how-to guide|Administrators' how-to guide]] లో తెలుసుకోవచ్చు. అలాగే ఈ అధికారాలను వాడే ముందు '''[[వికీపీడియా:నిర్వాహకులు చదవవలసిన జాబితా|నిర్వాహకులు చదవవలసిన జాబితా]]''' లో లింకులు ఉన్న ఉన్న పేజీ లను కూడా చదవండి.