ఛాతీ: కూర్పుల మధ్య తేడాలు

మొలక మూస తొలగించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Chest Anatomy.jpg|thumb|చాతీ నిర్మాణం.]]
 
'''వక్షస్థలం''', '''రొమ్ము''' లేదా '''ఛాతీ''' (Chest) మానవుని శరీరంలో [[మొండెం]] పైభాగంలో [[మెడ]]కి క్రిందుగా ఉంటుంది. దీనిలో అతిముఖ్యమైన [[గుండె]], [[ఊపిరితిత్తులు]] ఒక [[ఎముక]]లగూటిలో భద్రపరచబడ్డాయి. [[అన్నవాహిక]] వీటికి వెనుకగా పోతుంది. ఈ ఎముకల గూడు [[పక్కటెముకలు]], [[వెన్నెముక]]లు, [[భుజము]]లతో తయారుచేయబడింది. [[డయాఫ్రమ్]] అను కండరంద్వారా ఇది [[ఉదరము]]నుండి వేరుచేయబడింది.
 
"https://te.wikipedia.org/wiki/ఛాతీ" నుండి వెలికితీశారు