అతిసారం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: ె → ే , , → ,
బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[దస్త్రం:Multiple rotavirus particles.jpg|thumb|పిల్లలలో అతిసారం కలుగజేసే రోటా వైరస్ క్రిములు.]]
'''అతిసార వ్యాధి'''ని అంగ్ల భాషలో '''డయేరియా''' అంటారు. అతిసార వ్యాధి మామూలుగా [[వైరస్]] వల్ల వస్తుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలకు రోటా వైరస్ వల్ల వస్తుంది. ఇదే అతిసార వ్యాధితో పాటు నెత్తురు పడితే 'డీసెంట్రీ' అంటారు. పిల్లలో మృత్యువుకు ఇది అతి ముఖ్యమైన కారణం. డీసెంట్రి వివిధ రకాలైన [[బ్యాక్టీరియా]], [[ప్రోటోజోవా]]ల ద్వారా వల్ల వస్తుంది. [[కలరా]] కూడా ఒక రకమైన అతిసార వ్యాధి.[[రోగి]] బ్రతికితే [[డయేరియా]] చస్తే [[కలరా]] అంటారని [[సామెత]] . వరల్డ్ హెల్త్ ఆర్గనైసేషన్ ప్రకారం ఒక మనిషి రోజులో మూడు లేక అంతకంటే ఎక్కువ సార్లు వదులుగా వీరేచనాలు చేసుకుంటే దానిని అతిసారం అంటారు.<ref>[http://www.who.int/topics/diarrhoea/en/ "Diarrhea"]. "[[World Health Organization]]".</ref> ఐదు సంవత్సరాల లోపు పిల్లలలో మరణానికి అతిసార వ్యాధి రెండవ ప్రధాన కారణం. ప్రతి సంవత్సరం అతిసారం వలం 760 000 ఐదు సంవత్సరాల లోపు శిశువులు మరణిస్తున్నారు. అతిసార వ్యాధి సురక్షిత నీరు తాగుతు, పరిశుభ్రత పాటించడము వలన నివారించవచ్చు. ప్రపంచవ్యాపితంగా ప్రతి ఏడాది దాదాపు 1.7 బిలియన్ అతిసార వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. డయేరియా ఐదేళ్ల లోపు పిల్లల్లో పోషకాహార లోపానికి అతిసారం ప్రధాన కారణం అవుతున్నది.<ref>[http://www.who.int/mediacentre/factsheets/fs330/en/ "Diarrhoeal disease Fact sheet N°330"]. "[[World Health Organization]]".</ref>
 
"https://te.wikipedia.org/wiki/అతిసారం" నుండి వెలికితీశారు