మలయాళం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[దస్త్రం:ചെമ്പോല.jpg|thumb|తాళపత్రాలపై మలయాళ భాష ]]
'''[[మలయాళ|మలయాళం]] (മലയാളം) ''' దక్షిణ [[భారతదేశము]]లోని [[కేరళ]] రాష్ట్రములో అధికార భాష. నాల్గున్నర కోట్ల మంది ప్రజలు మాట్లాడే ఈ భాష [[భారత దేశము|భారతదేశము]] యొక్క 22 అధికార భాషలలో ఒకటి. మలయాళ మాట్లాడే వారిని మలయాళీలు అంటారు. అరుదుగా కేరళీలు అనికూడా అంటారు.[[దక్షిణ భారతదేశము|దక్షిణ భారత దేశం]]లో [[తెలుగు]], [[తమిళ్|తమిళ]], [[కన్నడ]] భాషల తర్వాత '''మలయాళం''' అత్యధిక మంది ప్రజలు మాట్లాడుతారు.
 
"https://te.wikipedia.org/wiki/మలయాళం" నుండి వెలికితీశారు