ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ <ref>{{Cite web |url=http://pressacademy.ap.gov.in/ |title=ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ |website= |access-date=2010-09-30 |archive-url=https://web.archive.org/web/20170520093103/http://pressacademy.ap.gov.in/ |archive-date=2017-05-20 |url-status=dead }}</ref> 1996 లో ఏర్పాటయింది. వృత్తిపర విలేకరుల నైపుణ్యాలు, ప్రమాణాలు పెంచడం, వార్తల విషయంలో [[బోధన]], [[పరిశోధన]]ను ప్రోత్సహించడానికి, సమన్వయ పరచడం, దీని ముఖ్యోద్దేశాలు.
 
2020 నవంబరు 8, 20208న నాడు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి నియమితులయ్యారు. <ref>{{Cite web |url=https://telugu.oneindia.com/news/andhra-pradesh/senior-journalist-devireddy-srinath-reddy-appointed-ap-press-academy-chairman-orders-issued-by-the-256873.html|website=వన్ ఇండియా|date=2020-11-08|access-date=2021-01-24}}</ref>
 
==పుస్తకాలు==
ఇది ప్రచురించిన పుస్తకాలు.అంతర్జాలంలో ఉచితంగా లభ్యం. <ref>{{Cite web |url=http://pressacademy.ap.gov.in/booksForFree.asp |title=ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ పుస్తకాలు |website= |access-date=2010-09-30 |archive-url=https://web.archive.org/web/20100920005116/http://www.pressacademy.ap.gov.in/booksForFree.asp |archive-date=2010-09-20 |url-status=dead }}</ref>, అంతర్జాలంలో ఉచితంగా లభ్యం.
# గ్రామీణ విలేఖరులు-వార్తా వనరులు
# విలేఖరి యోగ్యతలు: సత్య నిష్ఠ
# పత్రికా భాష
# విలేఖరి వ్యక్తిత్వ వికాసం
# కంప్యూటరే ఇక కలం కాగితం, - [[పొత్తూరి వెంకటేశ్వరరావు]]
# ప్రభుత్వం - పత్రికలు, డా సివి నరసింహారెడ్డి
# జర్నలిస్టుల నైతిక ప్రవర్తనా నియమావళి, (ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)
# విలేఖరి- చట్టాలు
# తెలుగు పత్రికల భాష - కొన్ని సూచనలు, [[నండూరి రామమోహనరావు|నండూరి రామమోహన రావు]], 2004
# [[సమాచార హక్కు]] చట్టం, 2005, వర్కింగ్ జర్నలిస్టుల శిక్షణ మాన్యువల్
# పత్రికా పదకోశం ఇంగ్లీషు-తెలుగు, సం:-చేకూరి రామారావు, ద్వితీయ ముద్రణ,2004 <ref>[http://www.scribd.com/doc/3370037/Telugu-dictionary1-pdf పత్రికా పదకోశం ఇంగ్లీషు-తెలుగు, సం:చేకూరి రామారావు, ద్వితీయ ముద్రణ,2004 ]</ref>
 
==ఆర్కైవులు==