మనోహర్ పారికర్: కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోషాలు
ట్యాగు: 2017 source edit
పంక్తి 28:
 
==రాజకీయ జీవితం==
1994లో మనోహర్ పార్రికర్ తొలిసారిగా గోవా శాసనసభకు ఎన్నికయ్యాడు. 1999లో గోవా శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాడు. 2000, అక్టోబరు 24న తొలిసారిగా గోవా ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాడు. 2002 ఫిబ్రవరి 27 వరకు ఆ పదవిలో ఉన్నాడు. మళ్ళీ 2002 జూన్ 5న మరోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. 2005 జనవరిలో నలుగురు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేయడంతో మైనారిటీలో పడ్డ ప్రభుత్వాన్ని కూడా నెట్టుకొచ్చాడు. 2007 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయంతో దిగంబర్ కామత్‌కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించాడు. 2012 శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించడంతో మరోసారి పార్రికర్ గోవా ముఖ్యమంత్రి అయ్యాడు. [[రాఫెల్ ఒప్పందం వివాదం]] లో ఇతని పేరు ప్రముఖంగా వినిపించింది.
 
{{భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు}}
"https://te.wikipedia.org/wiki/మనోహర్_పారికర్" నుండి వెలికితీశారు