ఉరుము నృత్యము: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 1:
[[దస్త్రం:Melghat Folk Dance in village near Hatru 01.jpg|thumb|ఒక కళారూపం]]
[[అనంతపురం]] జిల్లా జానపద కళారూపం - '''ఉరుము నృత్యం'''. చితికి జీర్ణమైపోయిన అనేక జానపద కళారూపాలు ఈనాడు మనకు కనబడకుండా కనుమరుగై పోయాయి. అలా కనుమరుగైన కళారూపాలలో ఉరుముల [[నాట్యము|నృత్యం]] ముఖ్యమైనది. తలకు అందంగా రుమాళ్ళు చుట్టుకుని మెడలో కాసుల దండలు ధరించి ఎఱ్ఱని, పచ్చనివీ శాలువలు కప్పుకుని, నిలువు అంగీలు ధరించి, పల్ల వేరు చెట్టు కర్రతో తయారు చేసిన ఉరుములకు చర్మపు మూతలు మూసి, కదర పుల్లలతో వాయించు కుంటూ దేవాలయ ప్రాంగణాల్లో, ఉరుముల నృత్యం చేస్తూ వుంటారు. ఉరుము అనే పేరును బట్టి వాయిద్య [[ధ్వని]] [[ఉరుము]]ను పోలి వుండ వచ్చును. అందు వల్ల వాటికి ఉరుములు అనే నామకరణం చేసి వుండవచ్చు.
==ఉరుము నృత్యం==
"https://te.wikipedia.org/wiki/ఉరుము_నృత్యము" నుండి వెలికితీశారు