తెలంగాణ ముఖ్యమంత్రుల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
 
{{Infobox political post
| border = parliamentary
Line 6 ⟶ 5:
| post = [[ముఖ్యమంత్రి|తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి]]
| insignia =[[దస్త్రం:Telangana logo (New).jpg|center|150px]]
| insignia size = 150px250px
| insignia caption= తెలంగాణ ప్రభుత్వ చిహ్నం
| style = గౌరవనీయులైన
Line 19 ⟶ 18:
 
భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర [[ముఖ్యమంత్రి]]ని [[గవర్నరు]] నియమిస్తారు.రాజ్యాంగం ప్రకారం గవర్నరే రాష్ట్ర పరిపాలకుడు అయినప్పటికి ఆయనకు ఎటువంటి పరిపాలనాధికారాలు ఉండవు. [[శాసనసభ]] ఎన్నికలు ఫలితాలను బట్టి సరిపడా సంఖ్యాబలం ఉన్న [[పార్టీ]] లేదా కూటమిని గవర్నరు ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తారు. ఆయన ముఖ్యమంత్రిని నియమిస్తారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో [[మంత్రి]] మండలి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది.ముఖ్యమంత్రి పదవి కాలం ఐదు సంవత్సరాలు. ఈ పదవిని నిర్వహించడానికి ఎటువంటీ సంఖ్యా పరిమితి లేదు. ఒక వ్యక్తి ఈ పదవిని ఎన్ని సార్లైనా చేపట్టవచ్చు.
 
 
==హైదరాబాదు రాష్ట్రం==
1948లో హైదరాబాదు సంస్థానంపై భారత ప్రభుత్వం జరిపిన పోలీసు చర్య తరువాత, సంస్థానం భారతదేశంలో విలీనమై, ఈ సంస్థానం మొత్తం [[హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు|హైదరాబాదు రాష్ట్రం]]గా ఏర్పడింది. 1956లో భాషా ప్రయుక్తంగా జరిగిన రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా, [[1956]] [[నవంబర్ 1]] న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను (ప్రస్తుత తెలంగాణా), ఆంధ్ర రాష్ట్రంతో కలిపి [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం]] అవతరించింది..
Line 56 ⟶ 53:
! పేరు
! చిత్రం
! ఆరంభం
! ఆరంభము
! అంతం
! అంతము
!
! పార్టీ
Line 73 ⟶ 70:
{{Authority control}}
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:తెలంగాణ]]
[[వర్గం:తెలంగాణ రాజకీయ నాయకులు]]