ఎం. ఎం. శ్రీలేఖ: కూర్పుల మధ్య తేడాలు

734 బైట్లు చేర్చారు ,  11 నెలల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
}}
'''[[యం.యం.శ్రీలేఖ]]''' [[తెలుగు సినిమా]] సంగీత దర్శకురాలు.<ref name=123telugu>{{cite web|title=Exclusive Interview: MM Srilekha – Keeravani’s father is my music mentor|url=http://www.123telugu.com/interviews/exclusive-interview-mm-srilekha-keeravanis-father-is-my-music-mentor.html|website=123telugu.com|publisher=మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్|accessdate=20 December 2016}}</ref> తన 12 వ ఏట 1994 లో [[దాసరి నారాయణరావు]] దర్శకత్వంలో వచ్చిన [[నాన్నగారు]] సినిమాతో సంగీత దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. శ్రీలేఖ ఇంతవరకూ 70 సినిమాలకి సంగీతం అందించి [[ప్రపంచము|ప్రపంచం]]లోనే అత్యధిక సినిమాలకి సంగీతం అందించిన మహిళా సంగీత దర్శకురాలిగా ఘనత సాధించినట్టు బుక్ అఫ్ స్టేట్ రికార్డ్స్ పేర్కొంది. శ్రీలేఖ అత్యధికంగా [[సురేష్ ప్రొడక్షన్స్]] లో 13 చిత్రాలకి [[సంగీతం]] అందించారు.<ref name="తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు">{{cite news |last1=BBC News తెలుగు |title=తెలుగు సినిమాల్లో మహిళలు: నటనలోనే కాదు... సాంకేతిక రంగాల్లోనూ సత్తా చాటుతున్నారు |url=https://www.bbc.com/telugu/india-56318437 |accessdate=16 July 2021 |date=8 March 2021 |archiveurl=http://web.archive.org/web/20210716072050/https://www.bbc.com/telugu/india-56318437 |archivedate=16 July 2021 |language=te}}</ref>
 
 
== చిత్రాలు ==
53,019

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3268946" నుండి వెలికితీశారు