కిటికీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇవి కూడా చూడండి: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం
పంక్తి 5:
'''కిటికీ''' లేదా '''గవాక్షం''' (Window) అనగా ఒక ఇంటికి గల [[గోడ]]లో ఉంచిన ఖాళీ ప్రదేశం. వీని ద్వారా [[కాంతి]] ప్రసరిస్తుంది. [[గాలి]] లోపలికి రావాలంటే కిటికీ తెరవాల్సి వుంటుంది. ఇవి సాధారణంగా [[ఫ్రేము]] కట్టిన అద్దాలతో కప్పబడి ఉంటాయి. ఈ ఫ్రేములు [[కలప]]తో గాని, లోహాలతో గాని తయారుచేస్తారు.
 
కిటికీల ముందున దోమ తెరల వంటి వలలను బిగించి కీటకాలు లోనికి రాకుండా కొంతమంది జాగ్రత్త పడతారు. వర్షం నీరు లోపలికి రాకుండా కిటికీల పైభాగంలో స్లాబు వేస్తారు. కిటికీ లో ఉన్న రకరకాల ఫీచర్స్ , సాంకేతికతతో కిటికీలను అమర్చడం లో మన్నిక , ఇంటికి
 
శోభను ఇస్తాయి .కొత్త కిటికీలను ఎంచుకునేటప్పుడు, ఫ్రేమ్ మెటీరియల్స్, గ్లేజింగ్ లేదా గ్లాస్ ఫీచర్లు, గ్యాస్ ఫిల్స్, స్పేసర్ లు పరిగణనలోకి తీసికొనవలెను<ref>{{Cite web|url=https://www.energy.gov/energysaver/window-types-and-technologies|title=Window Types and Technologies|website=Energy.gov|language=en|access-date=2021-07-19}}</ref> .
 
 
"https://te.wikipedia.org/wiki/కిటికీ" నుండి వెలికితీశారు