ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) |
Arjunaraoc (చర్చ | రచనలు) చి →2020-2021 ఎన్నికలు: false positive హెచ్చరికలు తొలగించు |
||
పంక్తి 75:
==2020-2021 ఎన్నికలు==
{{main|ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు}}
2020 మార్చి 7 లో MPTC/ZPTC ఎన్నికలు ప్రారంభమయ్యాయి.<ref>{{Cite web|url=https://10tv.in/reservations-finalized-mayors-municipal-corporation-ap-27661?page=8|title=ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లకు రిజర్వేషన్లు ఖరారు|website=SEC|date=2020-03-07|access-date=2021-01-28}}</ref> తొలిదశ నామినేషన్ల ఘట్టం ముగిసాక, కరోనా కారణంగా నిమ్మగడ్డ నిర్ణయం మేరకు మార్చి 15 న ఆరువారాలు నిలిపివేయబడ్డాయి. ఆ తరువాత కమీషనర్ కనగరాజ్ ఆదేశం మేరకు నిరవధికంగా వాయిదా వేయబడ్డాయి. <ref>{{Cite web|url=https://sec.ap.gov.in/Documents/RTI/extebsionofelections.pdf|title=Notification - Postponement of elections until further orders|website=SEC|date=2020-05-06|access-date=2021-01-26
2021 జనవరిలో [[గ్రామ పంచాయితీ]] ఎన్నికల జరపటానికి ఆదేశం ఇవ్వబడింది. <ref name=":0">{{Cite web|url=https://sec.ap.gov.in/Doc21/GP_Notification_2021_Telugu.pdf|title=గ్రామ పంచాయితీ ఎన్నికల ఆదేశ ప్రకటన|website=SEC|date=2020-01-23|access-date=2021-01-26
===వివాదాలు===
ఏకగ్రీవాలకు ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత, ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా, ప్రభుత్వం మాధ్యమాలలో విడుదల చేసిన పత్రికా ప్రకటన వివాదాస్పదమైంది. <ref>{{Cite web |title=ఇదేం ‘ఏకగ్రీవం’?|url=https://www.andhrajyothy.com/telugunews/is-this-consensus-202101280218632|date=2021-01-27|website=ఆంధ్రజ్యోతి|access-date=2021-01-28}}</ref>
|