చర్చ:ఈఫిల్ టవర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==పేరు మార్పు==
ఈఫిల్ టవర్ అనే ఉంచటం సబబేమో? అలానే చదువుకున్నాము, విన్నాము. ప్రపంచం మొత్తం ఐఫిల్ టవర్ అని పిలుస్తారనే దాంట్లో అసలు నిజం లేదు. ఉదాహరణ ఫ్రెంచి వాళ్ళు "ల తూరా దే ఎఫెల్" క్లుప్తంగ తూరా ఎఫెల్ అని పిలుచుకుంటారు (కావాలంటే ఈ వ్యాసంలో ఫొనెటిక్స్ నే గమనించండి) ఎఫెల్ అన్న పదాన్ని అమెరికా వాళ్ళు ఐఫిల్ అని పిలిచినంతమాత్రాన అది అధికారికమైపోదు. అసలు మిగిలిన ఇంగ్లీషు జనాలు ఐఫిల్ అని పిలుస్తారో లేదో నాకు తెలియదు. రామ ని తెలుగులో రాముడు, తమిళంలో రామర్, హిందీలో రామ్ అన్నట్టు ఏ భాషకు పొసిగినట్టు వాళ్ళు పిలుచుకుంటారు. కొత్త పదాలు సృష్టించమని కాదు. ఉన్నది ఉపయోగించవచ్చని నా అభిప్రాయం. --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 02:58, 6 ఆగష్టు 2008 (UTC)
:ఈఫిల్ టవర్ అని పేరు పెట్టి వ్యాసాన్ని మొదలు పెట్టింది నేనే. అయితే వేమూరి వారు లాంటి కొంతమంది ఐఫిల్ అని పిలుస్తారని చెప్పి కొన్ని ఆధారాలు చూపించారు. అందువలన పేరు మార్చాల్సి వచ్చింది. ఇంకా కొద్దిమంది అభిప్రాయాలు సేకరించి ఈఫిల్ టవర్ అనే పేరు పెడదాం. ఏమంటారు? [[సభ్యుడు:రవిచంద్ర|<font style="background:#b0e0e6;color:#8b0000;"><b> రవిచంద్ర</b></font>]][[సభ్యులపై చర్చ:రవిచంద్ర|<font style="background:#00beaf;color:#FDD017;"><b>(చర్చ)</b></font>]] 03:55, 6 ఆగష్టు 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:ఈఫిల్_టవర్" నుండి వెలికితీశారు
Return to "ఈఫిల్ టవర్" page.