కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox park
| name = కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం
| photo = [[File:Kbr_park.jpg|270px]]
| photo_width =
| photo_alt =
| photo_caption =
| map = India Telangana
| map_width =
| type = Natural Area
| location = జూబ్లీ హిల్స్, హైదరాబాదు, తెలంగాణ
| nearest_city = [[హైదరాబాదు]]
| coords = {{coord|17.420635|N|78.41927|E|format=dms|display=inline,title}}
| area =
| created =
| operator =
| visitation_num =
| status =
| designation =
| open =
|publictransit = జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు మెట్రో
}}
'''కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ వనం''' (Kasu Brahmananda Reddy National Park), [[హైదరాబాదు]] నగరంలో [[బంజారా హిల్స్]], [[జూబ్లీ హిల్స్]] ప్రాంతంలో ఉంది.
ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ [[ముఖ్యమంత్రి]] [[కాసు బ్రహ్మానంద రెడ్డి]] పేరు మీద నామకరణం చేయబడింది. ఇది సుమారు 1.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి చుట్టూ బహుళ అంతస్తుల భవనాల మధ్య నందనవనం లాగా ఉంటుంది. ఈ ప్రాంతంలో [[కాలుష్యం|కాలుష్య]] నియంత్రణలో ఈ వనం ప్రముఖ పాత్ర వహిస్తుంది.